పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ (PDP) చీఫ్, జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ (Mehbooba Mufti) నిర్బంధం నుంచి మంగళవారం రాత్రి విడుదలయ్యారు. ఆర్టికల్ 370 (article 370) రద్దుకు ముందు గతేడాది ఆగస్టు 4న ప్రారంభమైన మహబూబా ముఫ్తీ నిర్బంధం నేటి రాత్రితో ముగిసింది.
జమ్ము కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ మాట్లాడుతూ బీజేపీతో పొత్తు పెట్టుకొని ప్రభుత్వం నడపడం అంటే కత్తి మీద సాము లాంటి పని అని.. ఒకరకంగా వారితో కలిసి పనిచేయడం అంటే విషం తాగడంతో సమానమని అన్నారు
జమ్ము కాశ్మీర్ కొత్త డిప్యూటీ సీఎంగా బీజేపీ నేత కవిందర్ గుప్తాను నియమించారు. ప్రస్తుత డిప్యూటీ సీఎం నిర్మల్ సింగ్ రిజైన్ చేయడంతో ఆయన స్థానంలో కవిందర్ బాధ్యతలు స్వీకరించనున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.