Piles Cure: కొన్ని రకాల డ్రైఫ్రూట్స్ తింటే పైల్స్ సమస్య ఎక్కువ అవుతుంది. ముఖ్యంగా కొన్ని రకాల డ్రైఫ్రూట్స్ మాత్రమే తీసుకోవాలి. పైల్స్ లక్షణాలు తగ్గించే డ్రైఫ్రూట్స్ ఏంటో తెలుసుకుందాం.
Piles Treatment Without Surgery In Telugu: పైల్స్ సమస్య ఉన్నవారు ఆరోగ్య జాగ్రత్తలు తప్పకుండా పాటించాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా ఈ సమస్య ఉన్నవారు కొన్ని అలవాట్లు మానుకోవాల్సి ఉంటుంది. దీంతో పాటు ఈ కింది ఆహారాలకు దూరంగా ఉండడం చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు.
Piles Causes And Treatment: పైల్స్ సమస్యతో కొందమంది బాధపడుతుంటారు. ఈ సమస్యతో ఉన్నవారు కదకుండా కూర్చోవలసిన పరిస్థితి ఉంటుంది. ఆరోగ్య నిపుణుల ప్రకారం పైల్స్ సమస్యతో బాధపడుతున్నవారు కొన్ని ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి. దీని కారణంగా నచ్చిన ఆహారం తినలేకపోతుంటారు కొందరు. అయితే ఈ సమస్య నుంచి ఎలా ఉపశమనం పొందాలి అనే ఆంశంపై ఇప్పుడు తెలుసుకుందాం.
Natural Way to Cure Piles: ప్రస్తుతం చాలా మంది పైల్స్ సమస్యలతో బాధపడుతున్నారు. అయితే ఇలాంటి సమస్యలతో బాధపడేవారు ప్రతి రోజు ఈ ఆసనాలను వేయాల్సి ఉంటుంది. ఎలాంటి ఆసనాలు వేయడం వల్ల సులభంగా ఉపశమనం లభిస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.
Piles Control Home Remedies In Telugu: ప్రస్తుతం పైల్స్ సమస్యలతో బాధపడేవారి సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది. అయితే ఇలాంటి సమస్యలతో బాధపడేవారు ఈ కింది ఆహారాలు తినొద్దని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
Kokum For Piles And Constipation: ప్రతి రోజూ ఉదయం ఖాళీ కడుపుతో కోకుమ్ పండ్లు తీసుకోవడం శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో ఉండే గుణాలు మలబద్ధకం, దాహం, పైల్స్, గొంతు నొప్పి, ఇతర నొప్పిల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.
Health Tips | జీవనశైలి కారణంగా ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తుంటాయి. అందులో ఒకటి మూలశంక వ్యాధి (Piles). దీన్ని మొలలు / పైల్స్ / అర్శ మొలలు / మూలశంక ఇలా పలు పేర్లతో పిలుస్తారు. Home Remedies For Piles
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.