Mudragada Padmanabham His Daughter Kranthi Supports To Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి మరో వారసురాలు వచ్చింది. కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభం కుమార్తె క్రాంతి రంగంలోకి దిగింది. సొంత తండ్రికి వ్యతిరేకంగా క్రాంతి సంచలన నిర్ణయం తీసుకుంది. పిఠాపురం అసెంబ్లీ ఎన్నిక వారి కుటుంబంలో రాజకీయ విభేదాలకు కారణమైంది. పవన్ కల్యాణ్‌కు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న తండ్రి తీరుపై క్రాంతి అసహనం వ్యక్తం చేశారు. తాను పవన్ కల్యాణ్ గెలుపు కోసం కృషి చేస్తానని ప్రకటించడం గమనార్హం.
Pawan Kalyan Gettign Tough Fight In Pithupram: ఈసారి ఎమ్మెల్యేగా పవన్ కల్యాణ్‌కు అదృష్టం వరిస్తుందా అంటే పరిస్థితులు అలా కనిపించడం లేదు. పిఠాపురం నుంచి భారీగా నామినేషన్లు దాఖలవడంతో కూటమిలో కలకలం ఏర్పడింది.
Pawan Kalyan: సార్వత్రిక ఎన్నికల్లో పిఠాపురం నుంచి పోటీ చేస్తున్న జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ నామినేషన్ దాఖలు చేశారు. పిఠాపురంలో కనీవినీ ఎరుగని రీతిలో భారీ ఎత్తున ర్యాలీగా తరలివెళ్లి నామినేషన్ వేశారు. నామినేషన్ ర్యాలీకి జనసేన, బీజేపీ, తెలుగుదేశం పార్టీ నాయకులు భారీగా తరలివచ్చారు. నామినేషన్ ర్యాలీనే విజయ యాత్రగా కనిపించింది. మరి పిఠాపురంలో పవన్ ఎమ్మెల్యేగా గెలుస్తారా అనేది ఆసక్తికరంగా మారింది.
Hyper Aadi Shooting Break For Pawank Kalyan Election Campaign: తన అభిమాన నటుడు పవన్ కల్యాణ్ కోసం భారీ త్యాగం చేశాడు. సినిమాలే కాదు రాజకీయాలపరంగా కూడా పవన్ అండగా నిలుస్తూ తన షూటింగ్‌లు, షోలకు గుడ్ బై ప్రకటించాడు.
Tamanna Simhadri Contest In Pithapuram: ఈసారి ఎలాగైనా ఎమ్మెల్యేగా గెలిచి తీరాలని కసితో ఉన్న పవన్ కల్యాణ్‌కు ఊహించని పరిణామం ఎదురైంది. ఆయనకు పోటీగా ఒకరు బరిలోకి దిగడం కలకలం రేపింది.
Pawan Kalyan Campaign Break Due To Unhealthy: ఈసారి ఎలాగైనా చట్టసభలోకి అడుగుపెట్టాలని కసితో ఉన్న పవన్ కల్యాణ్ విస్తృత ప్రచారం చేస్తుండగా అకస్మాత్తుగా అనారోగ్యానికి గురయ్యారు. దీంతో పిఠాపురం నుంచి హైదరాబాద్ వెళ్లిపోయాడు.
Varma on Pawan Kalyan: ఏపీ ఎన్నికల్లో రోజురోజుకూ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. పిఠాపురంలో మరోసారి రచ్చ మొదలైంది. ఆ నియోజకవర్గం తెలుగుదేశం ఇన్ఛార్జ్ వర్మ మరోసారి రెచ్చిపోయారు.
Pawan Kalyan Contest From Pithapuram: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జనసేన అధినేత పవన్‌కల్యాణ్ పోటీ అంశం ప్రస్తుతం తీవ్ర రచ్చ రేపుతోంది. ఆయన పోటీచేస్తున్నట్లు ప్రకటించిన పిఠాపురంలో ఆందోళనకర పరిస్థితులు ఏర్పడ్డాయి. టీడీపీ శ్రేణులు పవన్‌కు సహకరించమని తేల్చి చెప్పాయి.
Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల వాతావరణం రోజురోజుకూ మారుతోంది. ఓ వైపు రాజకీయ పార్టీల అభ్యర్ధుల ప్రకటన, మరోవైపు అసమ్మతులతో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఎట్టకేలకు జనసేనాని పోటీ విషయంలో క్లారిటీ వచ్చింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
AP Elections 2024: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యూహం మార్చుతున్నారు. 2024 ఎన్నికల లక్ష్యంగా ఇప్పట్నించే పావులు కదుపుతున్న జనసేనాని..ఎక్కడి నుంచి పోటీ చేయాలనే విషయంపై స్పష్టత వస్తోంది.
ఆంధ్ర ప్రదేశ్ లో ( Andhra Pradesh ) రోజు రోజుకూ కరోనావైరస్ కేసులు పెరుగుతున్నాయి. సామాన్యుడి నుంచి సెలబ్రిటీల వరకు, రాజకీయ నాయకులను కూడా ఈ వైరస్ వదలడం లేదు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.