PM Kisan 19Th Installment: మన దేశంలో సగం జనాభాకు పైగా వ్యవసాయంపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. వీరి కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పథకాలు కూడా అందిస్తున్నాయి. ఇందులో పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన. ఈ పథకానికి మీరూ దరఖాస్తు చేసుకున్నారా?
PM Kisan Yojana: పీఎం కిసాన్ సమ్మాన్ నిధి కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. ఈ పథకం ద్వారా సన్నకారు రైతులను ఆర్థికంగా ఆదుకోవడానికి పీఎం నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో ప్రారంభించారు. అయితే, ఈ పథకం ద్వారా రూ.2000 మూడు విడతల్లో మొత్తం ఏడాదికి రూ.6000 జమా చేస్తారు. అయితే, కుటుంబంలో తల్లి కొడుకులు ఇద్దరికీ ఈ పథకం వర్తిస్తుందా?
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.