PM Kisan Yojana: పీఎం కిసాన్ సమ్మాన్ నిధి కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. ఈ పథకం ద్వారా సన్నకారు రైతులను ఆర్థికంగా ఆదుకోవడానికి పీఎం నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో ప్రారంభించారు. అయితే, ఈ పథకం ద్వారా రూ.2000 మూడు విడతల్లో మొత్తం ఏడాదికి రూ.6000 జమా చేస్తారు. అయితే, కుటుంబంలో తల్లి కొడుకులు ఇద్దరికీ ఈ పథకం వర్తిస్తుందా?
PM Kisan Yojana: పీఎం కిసాన్ సమృద్ది యోజనలో భాగంగా కేంద్ర ప్రభుత్వం రైతులకు ఖాతాల్లో ప్రతి ఏడాదికి మూడు సార్లు రూ.2000 జమా చేస్తున్న సంగతి తెలిసిందే. అంటే ఏడాదికి రూ.6,000 అందిస్తుంది కేంద్రం. ఇటీవలె అక్టబర్ 5వ తేదీ 18 విడుత నిధులను కూడా మంజూరు చేసింది.
PM Kisan 19 th Installment: పీఎం కిసాన్ 19వ విడుత నిధుల విడుదల పై బిగ్ అప్డేట్. రైతులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. వారి ఖాతాల్లో త్వరలో రూ.2,000 జమా చేయనున్నట్లు ఓ అప్డేట్ వచ్చింది. కేంద్ర ప్రభుత్వం రైతులకు అందిస్తున్న పీఎం కిసాన్ యెజనలో భాగంగా ఈ నిధులను రైతుల ఖాతాల్లో జమా చేస్తుంది.
PM Kisan Yojana 18 th Installment: రైతులకు గుడ్ న్యూస్.. దీపావళికి ముందే బంపర్ గిఫ్ట్ అందించనుంది. ఈ నేపథ్యంలో వారి ఖాతాల్లో కేంద్రం రూ.2000 జమా చేయనుంది. మీరు ఆన్లైన్లో కూడా స్టేటస్ చెక్ చేసుకోవచ్చు. అయితే, 18వ విడత పీఎం కిసాన్ గురించిన బిగ్ అప్డేట్ వచ్చింది. ఆ వివరాలు తెలుసుకుందాం.
PM Kisan 17th Installment: కేంద్ర ప్రభుత్వం రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది. త్వరలోనే పీఎం కిసాన్ డబ్బులు వారి ఖాతాలో జమా కానున్నాయి. 17 విడత డబ్బులు వారి ఖాతాల్లో జమా కానున్నాయి.
Budget 2024: ముచ్చటగా మూడోసారి అధికారం చేపట్టాలని భావిస్తున్న ఎన్డీయే సర్కార్ రైతులకు తీపి కబురు వినిపించబోతున్నదని సమాచారం. ప్రధాని మోదీ పాలనను మొదటి నుంచి నిరసిస్తున్న రైతులకు ఈ బడ్జెట్లో భారీ ప్రయోజనాలు కల్పించి వారిని శాంతపర్చాలని ఆర్థిక శాఖ మంత్రి నిర్మలమ్మ భావిస్తున్నారు. ఈ క్రమంలోనే పీఎం కిసాన్ సహాయం పెంపుతోపాటు మరికొన్ని తాయిలాలు ప్రకటించే అవకాశం ఉంది.
Update on PM Kisan: పీఎం కిసాన్ యాప్లో ఫేస్ అథెంటికేషన్ ఫీచర్ని కేంద్ర ప్రభుత్వం రూపొందించింది. ఈ ఫీచర్ ద్వారా రైతులు చాలా రకాల ప్రయోజనాలు పొందవచ్చు. ముఖ్యంగా e-KYC ప్రాసెస్ ఈ ఫీచర్ వల్ల మరింత సులభతరమైంది.
PM Kisan Kalyan Yojana: మధ్యప్రదేశ్లో రైతులకు ముఖ్యమంత్రి కిసాన్-కళ్యాణ్ యోజన కింద ఇక నుంచి నగదు మరింత ఎక్కువ జమకానుంది. గతంలో రూ.10 వేలు జమ అవుతుండగా.. ఇక నుంచి రూ.12 వేలకు పెంచుతున్నట్లు ప్రకటించారు సీఎం సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్.
PM Kisan 14th Installment 2023: పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన 14వ విడత నిధులు జూన్ 23వ తేదీన విడుదలయ్యే అవకాశం ఉంది. లబ్ధిదారుల ఖాతాల్లో రూ.2 వేల నగదు జమకానుంది. పూర్తి వివరాలు ఇలా..
PM Kisan 14th Installment: 13వ విడత కిసాన్ సమ్మాన్ నిధి యోజన ఆర్థిక సహాయం పొందిన వారు తప్పకుండా ఈ కేవైసీ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా చేసుకుంటేనే 14వ విడత ఆర్థిక సహాయం పొందుతారు. లేకపోతే ఎలాంటి సహాయం పొందలేరు.
PM Kisan FPO Latest Update: పీఎం కిసాన్ ఎఫ్పీఓ యోజన కింద రైతులకు కేంద్ర ప్రభుత్వం రూ.15 లక్షలు అందజేస్తోంది. వ్యవసాయ సంబంధిత వ్యాపారం ప్రారంభించేందుకు ఈ డబ్బును అందజేస్తోంది. ఈ పథకానికి ఎలా దరఖాస్తు చేయాలి..? ఎవరు అర్హులు..? పూర్తి వివరాలు ఇలా..
PM Kisan 14th Installment Update: పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం కింద ఇప్పటివరకు 13 విడతల్లో లబ్ధిదారుల ఖాతాలో నగదు జమ అయింది. ఈ పథకం కింద ఏడాదికి రూ.6 వేలను కేంద్ర ప్రభుత్వం అందజేస్తోంది. త్వరలోనే 14వ విడతకు సంబంధించి నిధులు విడుదల చేయనుంది.
PM Kisan Yojana Latest Update: పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం కింద ఒక కుటుంబంలో ఎంత మంది లబ్ధిపొందవచ్చు..? భార్యాభర్తలు ఇద్దరికీ ఈ పథకం వర్తిస్తుందా..? ప్రభుత్వం ఏం చెబుతోంది..? ఈ కేవైసీ ఎలా పూర్తి చేసుకోవాలి..? ఎవవైనా ఇబ్బందులు ఉంటే ఎవరినీ సంప్రదించాలి..? పూర్తి వివరాలు ఇలా..
Pm Kisan Fpo Yojana 2022: రైతులకు కేంద్ర ప్రభుత్వం భారీ బహుమతి అందిస్తోంది. రైతులు సొంతంగా వ్యాపారం ప్రారంభించేందుకు ఆర్థిక సహాయంగా రూ.15 లక్షలు ఇస్తోంది. ఇంకేందుకు ఆలస్యం.. ఈ సింపుల్ స్టెప్స్ ఫాలో అయిపోయి దరఖాస్తు చేసుకోండి.
PM Kisan Yojana Eligibility List: పీఎం కిసాన్ యోజన పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోంది. అయితే పథకం కింద ఎంతోమంది అనర్హులు లబ్ధిపొందుతున్నారని విమర్శలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే దాదాపు 2 కోట్ల మంది పేర్లను ప్రభుత్వం తొలగించింది. అర్హుల జాబితాలో మీరు పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి.
PM Kisan Scheme Update: రైతులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. 12వ విడత పీఎం కిసాన్ యోజన నిధులను విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
PK Kisan New Rule: ప్రధానమంత్రి కిసాన్ యోజనలో ప్రభుత్వం 8 మార్పులు చేసింది. అందుకు తగ్గట్టుగా మీరు అప్డేట్ కాకపోతే..వెంటనే పీఎం కిసాన్ యోజన డబ్బులు వెనక్కి ఇచ్చేయాలి. లేకపోతే ప్రభుత్వమే వసూలు చేస్తుంది.
PM Kisan Funds: అన్నదాతలకు గుడ్ న్యూస్. 11వ విడత ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన ( PM Kisan Samman Nidhi Yogana) నిధులు విడదలయ్యాయి. హిమాచల్ ప్రదేశలో పర్యటించిన ప్రధాని నరేంద్ర మోడీ.. సిమ్లాలో జరిగిన కార్యక్రమంలో పీఎం సమ్మాన్ నిధి డబ్బులను రైతుల అకౌంట్లలో జమ చేశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.