Planes Hit By GPS Jamming Across Europe: ఆకాశంలో జీపీఎస్ వ్యవస్థ స్తంభించింది.. దారి చూపే జీపీఎస్ వ్యవస్థకు అంతరాయం ఏర్పడడంతో విమానాల రాకపోకలకు ఆటంకం ఏర్పడింది. దీంతో ప్రపంచ దేశాల్లో తీవ్ర కలకలం రేగింది.
యూరప్ దేశాల పర్యటనలో ఉన్న జో బైడెన్ పోలాండ్ లోని యుద్ధ క్షేత్రాలను తిలకించారు. ఈ సందర్భంగా రష్యా అధ్యక్షుడు పుతిన్ పై సంచలన వ్యాఖ్యలు చేసాడు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్
ఉక్రెయిన్, రష్యా మధ్య జరుగుతున్న యుద్ధం రోజు రోజు మితిమీరుతుంది. రష్యా ఇప్పుడు పోలెండ్ సరిహద్దు నగరాలపై మెరుపు దాడులు చేస్తోంది. దీంతో అప్రమత్తమైన నాటో దేశాలు యూకే లోని అల్మెర్మస్టొన్లోని రాయల్ నేవీ ఆయుధ డిపోకు దాదాపు నాలుగు నుంచి ఆరు అణు వార్ హెడ్లను తరలించటం భయాందోళనలకు గురి చేస్తుంది.
సాయం చేయాల్సిన ఉక్రెయిన్ ఇరుగు పొరుగు దేశాల అధికారులు వారి నిస్సహాయతను ఆసరా చేసుకుని లైంగిక దాడులకు తెగబడుతున్నట్లు ఉక్రెయిన్ మహిళలు ఆరోపణలు చేస్తున్నారు. మహిళలకు పిల్లలకు సరిహద్దుల్లో సాయం అందక, ఆహారం లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు.
Indians in Ukraine: ఉక్రెయిన్లో చిక్కుకున్న భారతీయులకోసం పోలండ్ కీలక నిర్ణయం తీసుకుంది. వీసా లేకున్నా తమ దేశంలోకి భారతీయులను అనుమతించాలని నిర్ణయించింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.