Police Lathi Charge On Allu Arjun Fans: అల్లు అర్జున్ మేనియాతో తెలుగు రాష్ట్రాలతోపాటు దేశంలోని ప్రధాన పట్టణాలు ఊగిపోయాయి. ప్రేక్షకులను నియంత్రించలేక తెలుగు రాష్ట్రాల్లో కొన్ని చోట్ల లాఠీచార్జ్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.
Jharkhand spos police: సీఎం నివాసంలో స్పెషల్ పోలీస్ ఆఫీసర్స్ పోలీసులు భారీ ఎత్తున వచ్చారు. దీంతో అక్కడున్న భద్రత సిబ్బంది వారిని అడ్డుకున్నారు. దీంతో పోలీసుల మధ్య వాగ్వాదం నెలకొంది. ఈ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Police Lathi Charge Against Telangana Aspirants: తెలంగాణలో నిరుద్యోగుల పోరాటం కొనసాగుతోంది. మరోసారి చిక్కడపల్లిలో నిరుద్యోగులు ఉద్యమ బాట పట్టగా.. పోలీసులు తీవ్రంగా అణచివేశారు.
KTR Condemned Adilabad Police Lathi Charge Against Farmers: తెలంగాణలో రైతులు అరిగోసలు పడుతున్నారు. వర్షాకాలం సమీపిస్తుండడంతో పొలం పనులకు సన్నద్ధమవుతున్న రైతులకు విత్తనాలు దొరకడం లేదు. విత్తనాల కోసం ఎగబడితే పోలీసులు లాఠీచార్జ్ చేశారు. దీనిని కేటీఆర్ తీవ్రంగా ఆక్షేపించారు.
Karimnagar: కరీంనగర్ లో హనుమాన్ భక్తులు చేపట్టిన ర్యాలీ ఉద్రిక్తంగా మారింది. హనుమాన్ భక్తులు నగరంలో పెద్ద ఎత్తున ర్యాలీ చేపట్టారు. ఆ ర్యాలీ మంచిర్యాల చౌరస్తాకు చేరుకుంది. ఈ క్రమంలో ఒక వ్యక్తి తల్వార్ పట్టుకుని, వచ్చి ర్యాలీని ముందుకు పోనివ్వకుండా అడ్డుపడ్డాడు.
Lathi charge at Gurrambodu thanda during protest by BJP: సూర్యాపేట: మఠంపల్లి మండలం గుర్రంబోడు తండాలో ఆదివారం తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. నాగార్జున సాగర్ ప్రాజెక్టు భూనిర్వాసితులైన గిరిజనులకు గుర్రంబోడులోని 540 వ సర్వే నెంబర్లో దశాబ్దాల క్రితం అప్పటి ప్రభుత్వం భూములు కేటాయించింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.