Gang Attack On Women In Double Bedroom: జగిత్యాల జిల్లా చొప్పదండి నియోజకవర్గం మల్యాల మండలంలోని నూకపెల్లి డబుల్ బెడ్రూం ఇళ్లలో జరిగిన సామూహిక అత్యాచారం ఘటనలో పోలీసులు నలుగురు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. బాధితురాలు తనకు పరిచయం ఉన్న వారి ఇంటికి వెళ్లిన సమయంలో తనపై నలుగురి అఘాయిత్యం చేసినట్లు మల్యాల సీఐ రాజ్ కుమార్ వెల్లడించారు.
Karimnagar School Holiday: రేపు కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడం వల్ల విద్యార్థులకు ఎలాంటి సమస్యలు రాకుండా ఉండడానికి ముందుగానే జిల్లా యంత్రాంగం సెలవు ప్రకటించింది. దీనికి సంబంధించిన అధికారక ప్రకటన జిల్లా విద్యాశాఖాధికారి వెల్లడించారు.
BRS Party Ex MLA Sunke Ravi Shankar Fire On Revanth Reddy At Gayatri Pumphouse
Kaleshwaram Project: గోదావరి నీటిని ఒడిసిపట్టేందుకు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులోని గాయత్రి పంప్‌హౌస్ మోటార్లు ఎట్టకేలకు ఆన్ చేశారు. దీంతో కాళేశ్వరం జలాలకు రైతులతో కలిసి బీఆర్ఎస్ పార్టీ నాయకులు పూజలు చేశారు. ఇదిగో కాళేశ్వరం నీళ్లు అని సూచించారు.
Former MLA Sune Ravi Shankar Fire On Revanth Reddy: కాంగ్రెస్ సన్నాసులకు ఇదిగో కాళేశ్వరం ప్రాజెక్టు నీళ్లు అని బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే సుంకె రవి శంకర్ చూపించారు. కాళేశ్వరం కూళేశ్వరం అని చెప్పిన సన్నాసులకు గాయత్రి పంపుహౌస్ పనిచేయడమే నిదర్శనమే తెలిపారు.
T Jeevan Reddy With Farmers: ఖరీఫ్ పంటకు నీరు అందించి రైతులను ఆదుకోవాలని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు. రైతులకు సాగునీరు అందించడం కోసం అధికారులకు మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఫోన్ చేసి మాట్లాడారు. కొల్వాయి ఆరేపల్లిలో మోటార్లు మరమ్మతు చేయించాలని విజ్ఞప్తి చేశారు.
Karimnagar theft: సుమారు 8 మంది సభ్యులున్న ముసుగు ముఠా ఈ దోపిడీకి పాల్పడ్డారు. భగత్ నగర్ లో ఇంటి యజమాని అజ్మత్ అలీని కట్టేసి అతని ఇంట్లో చోరీచేశారు. అరిస్తే చంపేస్తామని బాధితుల్ని బెదించారు.
Gold Snatching Telangana RTC Bus: మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం పథకం మొదలైనప్పటి నుంచి తరచూ బస్సులో ఏదో ఒక ఘటన జరుగుతూనే ఉన్నాయి. కొన్నిసార్లు సీట్ల కోసం ప్రయాణికుల మధ్య గొడవలు జరుగుతుండగా.. ఇప్పుడు కొన్ని దొంగతనం కేసులు కూడా బయటకు వస్తున్నాయి. బస్సుల రద్దీ ఉన్నప్పుడే దొంగలు రెచ్చిపోతున్నారు.
Karimnagar Civil Supplies Scam: కరీంనగర్ జిల్లా పౌరసరఫరాల శాఖలో రూ.182 కోట్ల విలువైన భారీ కస్టమ్ మిల్లింగ్ రైస్ (CMR) కుంభకోణం కలకలం రేపుతోంది. ప్రభుత్వం మిల్లింగ్‌కు కేటాయించిన ధాన్యాన్ని కొందరు రైస్ మిల్లర్లు సకాలంలో బియ్యంగా మార్చకుండా పక్కదారి పట్టించినట్లు అధికారుల తనిఖీల్లో ఇటీవలే తేలింది.
Karimnagar Two Husbands Murdered: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో క్షణికావేశం, కుటుంబ కలహాలు మంచి కుటుంబాల్లో చిచ్చు రేపుతున్నాయి. కేవలం 48 గంటల వ్యవధిలోనే జగిత్యాల జిల్లా కోరుట్లలో భార్యాలు భర్తలను దారుణంగా చంపేశారు..
Karimnagar Congress: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కాంగ్రెస్ నామినేటెడ్ పదవుల భర్తీపై ఫోకస్ పెట్టింది. జిల్లాలోని మొత్తం 131 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలలో (PACS) కేవలం 6 సంఘాల నియామకాలు మాత్రమే ఇప్పటికీ పూర్తయ్యాయి. అయితే, త్వరలోనే మిగిలిన పదవుల కోసం కాంగ్రెస్ క్యాడర్లో గట్టి పోటీ నెలకొంది.
Karimnagar Fake Kurkure: కరీంనగర్ నగరంలోని గంజ్ హోల్‌సేల్ మార్కెట్లో ఫుడ్ సేఫ్టీ అధికారులు జరిపిన ఆకస్మిక దాడుల్లో భారీగా నకిలీ, కల్తీ ఆహార పదార్థాలు భారీగా పట్టుబడ్డాయి. చిన్నారులే లక్ష్యంగా ఎలాంటి FSSAI అనుమతులు లేకుండా మార్కెట్లోకి విక్రయిస్తున్న నకిలీ కుర్కురేలు, కెమికల్ లిక్విడ్ పెప్సీ ప్యాకెట్లను అధికారులు సీజ్ చేశారు.
Karimnagar Adulterated Meal Maker Scam: కరీంనగర్లో కల్తీ మీల్మేకర్ ఫ్యాక్టరీ ఫై దాడి చేసిన అధికారులు.. ఇప్పటికే ఈ ఫ్యాక్టరీ నుంచి బయటికి వెళ్లిన నిలువలను స్వాధీనం చేసుకో లేకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. చాలామంది ఇప్పటికే ఇదే బ్రాండ్ కు సంబంధించిన వాటిని కొనుగోలు చేసి వినియోగిస్తున్నారు. దీనిని గమనించి పోలీసులు ఇప్పటికైనా.. సీజ్ చేసిన ఫ్యాక్టరీ బ్రాండ్ కి సంబంధించిన వాటిని స్వాధీనం చేసుకోవాలని కోరుతున్నారు..
Karimnagar Crime News: ఓ కిరాతకుడు అమాయక మహిళకు కనిపిస్తానని చెప్పి.. నిర్మాణస్య ప్రదేశంలోకి తీసుకెళ్లి.. అక్కడ ఆమె ఒంటిపై ఉన్న బంగారాన్ని లాక్కొని.. బావిలో పడేసిన ఉదాంతం కరీంనగర్ జిల్లాలో చోటుచేసుకుంది.
Man suicide attempt in peddapalli: పెద్ద పల్లి పోలీసులవేధింపులు తాళలేక కల్లెపు సంపత్ రావు అనే వ్యక్తి పురుగుల మందుతాగి ఆత్మహత్యకు యత్నించాడు.ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది.
NEET 2026 Re-Exam in Karimnagar: కరీంనగర్లో బొమ్మక్కల్ మైనారిటీ రెసిడెన్షియల్ కాలేజీలో NEET రీ-ఎగ్జామ్ జరగబోతోంది. అయితే, దీనిని దృష్టిలో పెట్టుకుని అధికారులు ప్రత్యేకమైన ఏర్పాట్లు చేస్తున్నారు. ముఖ్యంగా పరిసర ప్రాంతాల్లో సెక్షన్ 163 అమలవుతుందని అధికారులు తెలిపారు.
Minister Ponnam Prabhakar: మానేరు రివర్ ఫ్రంట్ రెండో విడత నిధులు మా హయాంలోనే త్వరగా మంజూరయ్యాయని మంత్రి పొన్నం వెల్లడించారు. అంతేకాకుండా డంప్ యార్డ్ తరలింపునకు కేంద్రం సహకరించాలని కూడా కోరారు. అలాగే వివిధ అంశాలపై మీడియాతో మాట్లాడినట్లు తెలుస్తోంది.
Mining Department Cbcid Raids: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని మైనింగ్ శాఖకు సంబంధించిన కార్యాలయంలో సీబీసీఐడీ (CBCID) అధికారులు ప్రత్యేకమైన తనిఖీలు నిర్వహించినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే వారు 10 సంవత్సరాల నుంచి రికార్డు చేసిన పలు రికార్డులను, ఫైళ్లను పరిశీలిస్తున్నట్లు సమాచారం.. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడి కాబోతున్నాయి.
Illegal Gutka Sale Karimnagar: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నిబంధనలను ఉల్లంఘించి.. స్కూల్లకు, కళాశాలలకు దగ్గర్లోనే.. సిగరెట్ల తో పాటు గుట్కా ప్యాకెట్లు విక్రయిస్తున్నారు. దీనిపై తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.. వరంగల్ తరహాలు తనిఖీలు చేపట్టాలని డిమాండ్లు కూడా చేస్తున్నారు..
Karimnagar Kharif Season Delayed: వర్షాల కోసం అన్నదాతలు ఎదురుచూస్తున్నారు.. ఇప్పటికే ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా వానాకాలం సాగు మొదలయ్యేది.. కానీ ఈసారి జూన్ నెల ప్రారంభమైనప్పటికీ వర్షాలు తగిన స్థాయిలో పడకపోవడం కారణంగా.. రైతులంతా ఆకాశం వైపు చూస్తుండి పోతున్నారు..
Global Stage for Indian Art: అంతర్జాతీయ వేదికపై భారతీయ సంస్కృతి వైభవానికి సంబంధించిన బహుమతులను ప్రధాని మోదీ వివిధ ప్రధాన మంత్రులకు బహుకరించారు. అరుదైన కళలతో కూడిన వీటిని సమర్పించడం చాలా విశేషం..
Karimnagar Double Murder Latest News: కరీంనగర్ జిల్లాలో జరిగిన వరస ఘటనలు ఇప్పుడు స్థానికంగా చర్చనీయాంశంగా మారాయి. వివిధ కారణాల వల్ల కన్న కొడుకులే కన్న తండ్రిని దాడి చేసి చంపేసిన ఘటనలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. ఈ ఘటనలకు సంబంధించిన ప్రధాన కారణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకోండి.