ప్రస్తుతం అంతా లైఫ్ ఇన్సురెన్స్ కార్పొరేషన్ (LIC) పాలసీలు చేస్తున్నారు. పదే పదే ఎల్ఐసీ ఇన్సూరెన్స్ పాలసీల గురించి వింటూంటాం కానీ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ (Postal Life Insurance) 1884లోనే వచ్చిందన్న విషయం అంతగా ఎవరికీ తెలియదు. ఇందులోనూ పాలసీలు చేసుకుంటే దాదాపు రూ.50,00,000 వరకు ఉన్నాయి ఇందులో చిల్డ్రన్ పాలసీ, హోల్ లైఫ్ ఇన్సూరెన్స్, ఎండోమెంట్ అష్యూరెన్స్, జాయింట్ లైఫ్ ఇన్సూరెన్స్, కన్వర్టబుల్ హోల్ లైఫ్ ఇన్సూరెన్స్, యాంటిసిపేటెడ్ ఎండోమెంట్ అష్యూరెన్స్ లాంటి ఆరు రకాల పాలసీలు ఉన్నాయి.
Passport: మీరు పాస్పోర్ట్ తీసుకోవాలనుకుంటున్నారా..ఇంతకుముందులా కాదిప్పుడు. చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఆన్లైన్ ద్వారా స్లాట్ బుక్ చేసుకుని..సంబంధిత పోస్టోఫీసుకు వెళ్లి సంబంధిత పత్రాల్ని సమర్పించాలి. కేవలం 15 రోజుల్లోపే మీ ఇంటికి వస్తుంది. ఎలాగో తెలుసుకోండి…
Post Office Minimum Balance Rule | కవేళ మీకు పోస్టాఫిస్లో సేవింగ్ ఎకౌంట్ ఉంటే.. ఈ వార్త మీకోసమే. ఇక నుంచి పోస్టాఫిస్ Post Office Savings account లో మినిమం బ్యాలెన్స్ (Minimum Balance) విషయంలో జాగ్రత్తలు పాటించాలి.
Postal Department Digital Life Certificate Service For Pensioners | సంవత్సరంలో ఎప్పుడైనా పెన్షనర్లు తమ లైఫ్ సర్టిఫికెట్ సమర్పించేందుకు వెసులుబాటు కల్పించిన ఈపీఎఫ్వో తాజాగా మరో అవకాశాన్ని కల్పించింది. జీవన్ ప్రమాణ్ పత్రాన్ని పోస్టాఫీసు ద్వారా సమర్పించే సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.