Post Office Schemes: చాలామంది రిస్క్ లేని పెట్టుబడుల కోసం చూస్తుంటారు. అలాంటివారికి ఇదే మంచి అవకాశం. ఏ విధమైన రిస్క్ లేకుండా అద్భుతమైన లాభాలు ఆర్జించి పెట్టే టాప్ 5 డిపాజిట్ స్కీమ్స్ గురించి తెలుసుకుందాం..
Post Office MIS Account: పోస్ట్ ఆఫీసు పథకాల గురించి తెలుసుకోవాలే కానీ..అద్భుతమైన స్కీమ్స్ ఉన్నాయి. పోస్టాఫీసు మంత్రీ ఇన్‌కం స్కీమ్ నిజంగా ఓ మంచి పథకం. నెలకు 5 వేల రూపాయలు చేతికందే స్కీమ్ ఇది. ఆ వివరాలు మీ కోసం..
India Post Recruitment 2022: భారత్‌లో నిరుద్యోగులకు త్వరలోనే కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పబోతోంది. యువతకు సువర్ణావకాశం అందించేందుకు ఇండియన్ పోస్టల్ డిపార్ట్మెంట్లో త్వరలోనే పోస్టులను భర్తీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Deposit of Rs 12000 monthly and get Rs 1.03 cr on maturity. పోస్టాఫీసు పీపీఎఫ్ పథకంలో నెలకు రూ.12,500 పెట్టుబడి పెడితే.. మెచ్యూరిటీ సమయానికి ఒక కోటి మీరు పొందవచ్చు.
Post Office Scheme: పోస్టాఫీసు సూపర్ హిట్ స్కీమ్ గురించి తెలుసా మీకు..కేవలం ఒకసారి డబ్బులు జమ చేస్తే చాలు..ఆ తరువాత ప్రతినెలా పెన్షన్ పొందవచ్చు. ఆ స్కీమ్ వివరాలు తెలుసుకుందాం..
Post Office FD Plans: మీరు పెట్టే పెట్టుబడులు రిటర్న్‌తో పాటు సురక్షితంగా ఉండాలంటే..పోస్ట్ ఆఫీస్ స్కీమ్స్ మంచి ప్రత్యామ్నాయంగా కాగలవు. పోస్ట్ ఆఫీసులో ఎఫ్డి చేస్తే బ్యాంక్ కంటే ఎక్కువ లాభం కలగనుంది. ఇది పూర్తిగా సురక్షితం కూడా..
Post Office Saving Schemes: పోస్టాఫీసుల్లో కొన్ని పథకాలు భారీగా సంపద కురిపిస్తాయి. మీ డబ్బును సురక్షితంగా పెట్టుబడి పెట్టాలనుకుంటే పోస్టాఫీసు పథకాలు అత్యంత అనువైనవిగా ఉన్నాయి. కొన్ని పథకాలైతే స్వల్ప వ్యవధిలోనే రెట్టింపు అవుతుంది. ఆ పథకాలేంటో తెలుసుకుందాం..
Post Office Scheme: భవిష్యత్తు అవసరాల కోసం.. పిల్లల చదువులు, పెళ్లి వేడుకల కోసం బ్యాంకులు సరికొత్త పథకాలతో పెట్టుబడులను ఆకర్షిస్తున్నాయి. వాటికి పోటిగా ప్రభుత్వ రంగ సంస్థ పోస్ట్ ఆఫీస్ కూడా ప్రత్యేక పథకాన్ని ప్రవేశపెట్టింది. కిసాన్ వికాస్ పత్ర అనే పథకం ద్వారా పెట్టుబడికి రెట్టింపు డబ్బును పొందేందుకు అవకాశం ఉంది.
Best Investment Plans:రిస్క్ ఏ మాత్రం లేకుండా..పెట్టే పెట్టుబడులపై మంచి లాభదాయకమైన ఆదాయం రావాలంటే ఇలా చేయమంటున్నారు మార్కెట్ నిపుణులు. అవే పోస్ట్ఆఫీస్ డిపాజిట్ స్కీమ్స్. పోస్టాఫీసులో టాప్ 5 డిపాజిట్ స్కీమ్స్ గురించి తెలుసుకుందాం.
Budget 2022: కేంద్ర బడ్జెట్లో పలు కొత్త నిర్ణయాలు తీసుకుంది కేంద్ర ప్రభుత్వం. దేశంలోని పోస్టాఫీసులు బ్యాంకింగ్ వ్యవస్థలుగా మారిపోనున్నాయి. ఈ మేరకు నిర్మలా సీతారామన్ చేసిన ప్రకటన ఆసక్తి రేపుతోంది.
Post Office Deposit Schemes: ఏ విధమైన రిస్క్ లేకుండా పెట్టుబడులపై మంచి లాభదాయకమైన ఆదాయం రావాలంటే ఏం చేయాలని ఆలోచించేవారికి ఇది గుడ్‌న్యూస్. పోస్ట్ఆఫీస్ డిపాజిట్ స్కీమ్స్ అత్యుత్తమమైనవి. పోస్టాఫీసులో టాప్ 5 డిపాజిట్ స్కీమ్స్ గురించి తెలుసుకుందాం.
Post Office Deposit Schemes: రిస్క్ లేకుండా పెట్టుబడులపై మంచి లాభదాయకమైన ఆదాయం రావాలంటే ఏం చేయాలని ఆలోచించేవారికి ఇది గుడ్‌న్యూస్. పోస్ట్ఆఫీస్ డిపాజిట్ స్కీమ్స్ అత్యుత్తమమైనవి. పోస్టాఫీసులో టాప్ 5 డిపాజిట్ స్కీమ్స్ గురించి తెలుసుకుందాం.
మన పోస్ట్ ఆఫీసుల్లో చాలా రకాల పాలసీలు అందుబాటులో ఉన్నాయి. మీరు తప్పక తెలిసుకోవాల్సిన మరో లాభదాయకమైన పాలసీ "సంతోష్". తక్కువ మొత్తం చెల్లించి ఎక్కువ మొత్తం లాభం పొందే ఈ పాలసీ గురించి తెలుసుకోండి
Post Office Senior Citizen Savings Scheme: కరోనా సమయంలోనూ సీనియర్ సిటిజన్స్ ఇన్వెస్ట్ చేసినట్లయితే వారు అనతికాలంలోనే అధిక లాభాలు పొందనున్నారు. పోస్టాఫీసు స్కీములో ఇన్వెస్ట్ చేసిన వయోజనులకు 7.4 శాతంతో వడ్డీ ప్రయోజనాలు అందిస్తుంది. అయిదు సంవత్సరాల కాలంలో 14 లక్షల వరకు భారీ మొత్తం ప్రయోజనం పొందుతారు.
Income Tax Benefit Scheme : సంపాదించిన నగదు ఐటీ శాఖ తెలిపిన స్లాబ్‌లలో ఉంటే అందుకు తగ్గట్లుగా ఆదాయ పన్ను చెల్లించాలి. లేనిపక్షంలో అందుకు జరిమానా, తదితర చర్యలు ఎదుర్కొవాల్సి వస్తుంది. నేషనల్ సేవింగ్ సర్టిఫికేట్ స్కీమ్‌లో ఇన్వెస్ట్ చేసిన వారు ఆదాయ పన్నులో సెక్షన్ 80సీ ప్రకారం రూ.1.5 లక్షల వరకు పెట్టుబడికి పన్ను మినహాయింపు పొందుతారు.
Post office savings account minimum balance amount: పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ స్కీమ్ ఖాతాదారులకు కేంద్ర ఆర్థిక శాఖ ఓ గుడ్ న్యూస్ చెప్పింది. పోస్ట్ ఆఫీస్ పొదుపు ఖాతాలో మినిమం బ్యాలెన్స్ మెయింటెన్ చేయడం లేదా ? దాచుకున్న ఆ చిన్న మొత్తంపై కూడా కనీసం నిల్వలు మెయింటేన్ చేయడం లేదనే కారణంతో పెనాల్టీ విధించి జేబుకు చిల్లు పడుతోందా ? అయితే, ఇకపై ఆ పెనాల్టీ భారం సగం వరకు తగ్గనుంది.
పోస్టాఫీసు అందిస్తున్న చిన్న మొత్తాల పొదుపు పథకాలు మీకు అధిక రాబడిని ఇస్తాయి. మరియు హామీ ఇచ్చే రిటర్న్ పథకాలపై పెట్టుబడి ద్వారా నెలవారీ ఆదాయ పథకం పొందవచ్చు.
Types Of Post Office Account | బంగారు భవిష్యత్తు కోసం మనం కొత్త కొత్ మార్గాలను వెతుకుతూ ఉంటాము. దేశంలో మ్యూచువల్ ఫండ్, షేర్ మార్కెట్లో పెట్టుబడి పెడతాము. అయితే మరింత సురక్షిత పెట్టుబడి మార్గాల్లో డబ్బు పెట్టడానికి ప్రయత్నిస్తాము.
ప్రస్తుతం అంతా లైఫ్ ఇన్సురెన్స్ కార్పొరేషన్ (LIC) పాలసీలు చేస్తున్నారు. పదే పదే ఎల్ఐసీ ఇన్సూరెన్స్ పాలసీల గురించి వింటూంటాం కానీ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ (Postal Life Insurance) 1884లోనే వచ్చిందన్న విషయం అంతగా ఎవరికీ తెలియదు. ఇందులోనూ పాలసీలు చేసుకుంటే దాదాపు రూ.50,00,000 వరకు ఉన్నాయి ఇందులో చిల్డ్రన్ పాలసీ, హోల్ లైఫ్ ఇన్సూరెన్స్, ఎండోమెంట్ అష్యూరెన్స్, జాయింట్ లైఫ్ ఇన్సూరెన్స్, కన్వర్టబుల్ హోల్ లైఫ్ ఇన్సూరెన్స్, యాంటిసిపేటెడ్ ఎండోమెంట్ అష్యూరెన్స్ లాంటి ఆరు రకాల పాలసీలు ఉన్నాయి.
Passport: మీరు పాస్‌పోర్ట్ తీసుకోవాలనుకుంటున్నారా..ఇంతకుముందులా కాదిప్పుడు. చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఆన్లైన్ ద్వారా స్లాట్ బుక్ చేసుకుని..సంబంధిత పోస్టోఫీసుకు వెళ్లి సంబంధిత పత్రాల్ని సమర్పించాలి. కేవలం 15 రోజుల్లోపే మీ ఇంటికి వస్తుంది. ఎలాగో తెలుసుకోండి…
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.