Post office Scheme: పెట్టుబడి పేరుతో చాలామంది లక్షలాది రూపాయలు నష్టపోతుంటారు. ఈ పరిస్థితుల్లో ఏ విధమైన టెన్షన్ లేకుండా ప్రభుత్వ పథకంలో ఇన్వెస్ట్ చేస్తే నెలకు 9 వేలు పొందవచ్చు. ఆ వివరాలు మీ కోసం..
Post Office Jobs: నిరుద్యోగులకు శుభవార్త. కేవలం పదవ తరగతి విద్యార్హతతో ఏకంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు పొందే అద్బుత అవకాశం. దేశవ్యాప్తంగా భారీగా ఉద్యోగ నియామకాలు జరగనున్నాయి.
Post office Schemes: పొదుపు, పెట్టుబడి రెండూ భవిష్యత్ కోసం చాలా మంచివి. అయితే రిస్క్ లేకుండా, అధిక లాభాలు ఇచ్చే మార్గంలో చేస్తేనే ప్రయోజనముంటుంది. మరి అలాంటి మార్గాలేమున్నాయో పరిశీలిద్దాం..
Post Office Scheme: తక్కువ రిస్క్‌తో ఎక్కువ ఆదాయం వచ్చే పథకాల కోసం చూస్తున్నారా..? మీ డబ్బు సురక్షితంగా ఉండడంతో పాటు ఆదాయం కూడా డబుల్ అవుతుంది. అంతేకాదు ట్యాక్స్ బెనిఫిట్స్ కూడా లభిస్తాయి. పూర్తి వివరాలు ఇలా..
Post office Schemes: కష్టపడి సంపాదించించి ఏదైనా సురక్షిత మార్గంలో పెట్టుబడి పెడితే భవిష్యత్ బాగుంటుంది. రిటైర్మెంట్ అనంతర జీవితానికి ఓ రక్షణ ఉంటుంది. అంత సురక్షితమైన బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ ఏమున్నాయో చూద్దాం.
Post Office Double Money Scheme: మీరు సురక్షితంగా పెట్టుబడి కోసం చూస్తున్నారా..? తక్కువ వ్యవధిలోనే మీరు రెట్టింపు ఆదాయం కోసం చూస్తున్నారా..? అయితే మీకోసం పోస్టాఫీసు కిసాన్ వికాస్ పత్ర పథకంలో పథకాన్ని తీసుకువచ్చింది. ఇందులో పెట్టుబడి పెడితే 120 నెలల్లోనే రెట్టింపు ఆదాయం వస్తుంది.
Post Office Scheme: పోస్టాఫీసు సరికొత్త పథకం తీసుకువచ్చింది. ఈ కొత్త పథకంలో ప్రతి నెల ఆదాయం పొందవచ్చు. వివాహితులైతే ఏడాదికి రూ.59,400 కూడా సంపాదివచ్చు. ఆ పథకం గురించి పూర్తి వివరాలు ఇలా..
Post Office Sumangal Plan: పోస్టాఫీసులో నెలకు రూ.5 వేలు పెట్టుబడి పెడితే మీకు రూ.9.6 లక్షల బోనస్ పొందే పథకం అందుబాటులో ఉంది. ఇందులో మీ డబ్బు సురక్షితంగా ఉండడంతోపాటు భారీ ఆదాయాన్ని పొందవచ్చు.
Post Office Fixed Deposits: పోస్టాఫీసులో ఫిక్స్డ్ డిపాజిడ్ స్కీమ్ ద్వారా ఎక్కువ లాభాలు పొందే అవకాశం ఉంటుంది. ఇందులో పెట్టుబడి పెడితే మీకు ఒక సంవత్సరంలో బ్యాంక్ కంటే ఎక్కువ లాభాలు పొందే అవకాశం ఉంటుంది.
Post Office: పోస్టాఫీసు పథకాలకు ఇటీవల కొద్దికాలంగా ఆదరణ పెరుగుతోంది. రిస్క్ లేకపోవడమే కాకుండా రిటర్న్స్ గ్యారంటీ ఉండటం దీనికి కారణం. అలాంటిదే ఈ పోస్టాఫీసు పథకం.
Post Office Scheme: పోస్ట్ ఆఫీసు పథకాలు అద్భుతమైన లాభాల్ని ఇస్తుంటాయి. పోస్టాఫీసు పధకాలు పూర్తిగా సురక్షితం. ఇందులో పెట్టుబడితో కొన్నేళ్లలోనే లక్షాధికారులు కావచ్చు.
Post Office: పెట్టుబడి పెట్టాలనే ఆలోచన అందరికీ ఉంటుంది. కానీ రిస్క్ ఎదుర్కోలేరు. అటువంటివారి కోసం పోస్టాఫీసులో కొన్ని పథకాలు మంచి ప్రత్యామ్నాయాలుగా ఉన్నాయి. రిస్క్ తక్కువగా ఉండి..ఎక్కువ లాభాలిస్తాయి.
Atal Pension Yojana Scheme: అటల్ పెన్షన్ యోజన పథకం కింద నెలకు కనీసం 1,000 రూపాయలు నుండి 5,000 వేల వరకు పెన్షన్ పొందవచ్చు. అందుకు అవసరమైన అర్హతలు ఏంటి, ఎలా ఈ స్కీమ్‌లో చేరాలి అనే వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
Post Office Franchise: ఇక నుంచి మీరే కొత్తగా పోస్టాఫీసు నడపొచ్చు. ఆశ్చర్యంగా ఉంది కదూ..నిజమే. పోస్టాఫీసు ఆ అవకాశం కల్పిస్తోంది. దీనికోసం ఏం చేయాలి, ఎంత లాభమొస్తుందనే వివరాలు మీ కోసం..
Post Office Schemes: వివిధ మార్గాల్లో పెట్టుబడులు పెట్టడం ద్వారా భవిష్యత్ సెక్యూర్ చేసుకోవాలనే ఆలోచన అందరికీ ఉంటుంది. కానీ ఏ పథకం మంచిది, ఏది కాదు, ఏది సురక్షితమనే వివరాలు తప్పకుండా తెలుసుకోవాలి. ఆ వివరాలు మీ కోసం..
Post Office Scheme: పోస్టాఫీసు పథకాలు ఎప్పుడూ సురక్షితమే కాకుండా లాభాలు ఎక్కువ. పోస్టాఫీసు పధకాల్లో పెట్టుబడితో లక్షలు సంపాదించవచ్చు. ఆ వివరాలు మీ కోసం..
Post Office Schemes: పొదుపు, పెట్టుబడి ఆలోచన అందరికీ ఉంటుంది. కానీ ఏది సురక్షితమో తెలియని పరిస్థితి. అందుకే పోస్టాఫీసు సేవింగ్ స్కీమ్స్ ఎప్పుడూ సురక్షితంగా, మంచి ప్రత్యామ్నాయంగా కన్పిస్తాయి.
Post Office Schemes: పెట్టుబడులు, సేవింగ్ స్కీమ్స్ చాలా ఉంటాయి. కానీ 35 లక్షల లాభాన్ని ఆర్జించే సేవింగ్ పథకాల గురించి తెలుసా..ఆశ్చర్యంగా ఉందా..ఆ వివరాలు మీ కోసం..
Best Saving Schemes: సేవింగ్ పథకాలు లేదా పెట్టుబడుల గురించి చాలామంది ఆలోచిస్తుంటారు. కానీ స్వల్ప వ్యవధిలో డబ్బులు రెట్టింపయ్యే సురక్షితమైన స్కీమ్స్ ఏమున్నాయో చాలామందికి తెలియవు. ఆ వివరాలు మీ కోసం..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.