KA Paul Demands Pawan Kalyan Resign: సనాతన ధర్మం, తిరుమల లడ్డూపై రాజకీయం చేస్తున్న ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌పై కేఏల్ పాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్‌పై చర్యలు తీసుకోవాలని తెలంగాణ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
KA Paul Demands Pawan Kalyan Resign: ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పిచ్చి రాజకీయాలపై కేఏల్ పాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్‌పై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Cheating Case Filed Against KA Paul: తనదైన చేష్టలతో తెలుగు రాజకీయాల్లో హల్చల్ చేస్తున్న కేఏ పాల్‌కు భారీ షాక్ తగిలింది. ఎమ్మెల్యే టికెట్ పేరిట మోసం చేశాడని ఓ బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు.
Babu Mohan Joins In Prajashanthi Party: మూడు పార్టీలు తిరిగిన బాబు మోహన్ చివరకు కేఏ పాల్ ప్రజాశాంతి పార్టీలో చేరారు. వరంగల్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేయడమే లక్ష్యంగా ఆయన అడుగులు వేస్తూ....
Munugode Bypoll: మునుగోడు ఉపసమరానికి సంబంధించి మరో ట్విస్ట్ జరిగింది. ఉప ఎన్నికలో పోటీ చేస్తారని ప్రచారం జరిగిన ప్రజా గాయకుడు గద్దర్.. చివరి నిమిషంలో హ్యాండిచ్చారు. ప్రజా శాంతి పార్టీ తరపున గద్దర్ పోటీ చేస్తారని గతంలో కేఏ పాల్ ప్రకటించారు. కాని ప్రజాశాంతి పార్టీ తరఫున తానే నామినేషన్ దాఖలు చేశారు కేఏ పాల్.
KA Paul: హాట్ హాట్ కామెంట్లతో తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో కాక రేపుతున్న ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ కు దిమ్మతిరిగే షాక్ తగిలింది. ఆయన అనుచరులే గట్టి షాక్ ఇచ్చారు. ఇచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వడం లేదంటూ కేఏ పాల్ వాడుతున్న కార్లను స్వాధీనం చేసుకున్నారు.
KA Paul Comments On AARAA Survey: ఆరా సర్వేను తప్పుపడుతూ కేఏ పాల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో ప్రజా శాంతి పార్టీకే 60 % ఓటు బ్యాంక్ ఉందన్న కేఏ పాల్.. ఎన్నికల సర్వే పేరుతో తప్పుడు ప్రచారం చేస్తోన్న ఆరా సంస్థ యజమాని మస్తాన్ రావుపై తెలంగాణ హై కోర్టులో పిటిషన్ దాఖలు చేస్తామని హెచ్చరించారు.
KA Paul Hot Comments: ఎప్పుడూ ఏదో సంచలన కామెంట్స్ చేసే ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ తాజాగా చేసిన వ్యాఖ్యలు రాజకీయాల్లో చర్చనీయాంశమయ్యాయి. తనతో కొందరు సిట్టింగ్ ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారంటూ బాంబు పేల్చారాయన. హైదరాబాద్ అత్యాచార ఘటనపై తాను కేంద్ర హోంమంత్రి దృష్టికి తీసుకువెళ్లానంటూ కామెంట్ చేశారు.
KA PAUL PRESS MEET : రాహుల్ వరంగల్ సభపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ తీవ్ర విమర్శలు గుప్పించారు. రాహుల్ సభకు 87కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారని.. అదంతా ప్రజల డబ్బని.. కాంగ్రెస్ పార్టీ ప్రజాధనం దుర్వినియోగం చేస్తోందని ఆరోపించారు.
Ram Gopal Varma Tweets On KA Paul: కేఏ పాల్ పై రాంగోపాల్ వర్మ ట్వీట్ల వర్షం కురిపించాడు. పాల్ పై జరిగిన దాడి ఘటనను కోట్ చేస్తూ వరుసగా పదికిపైగా ట్వీట్లు చేశాడు. నిజంగానే పాల్ పై దాడి జరిగిందా లేక అంతా సెటప్ అని ట్విట్టర్ లో ప్రశ్నించాడు ఆర్జీవీ.
KA Paul slams Telangana CM KCR. తెలంగాణ సీఎం కేసీఆర్‌పై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ చిత్తుచిత్తుగా ఓడడం ఖాయం అని కేఏ పాల్ అన్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.