Crime News: భర్తలపై భార్యల అఘాయిత్యాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. మొన్న ఇండోర్ లో హనీమూన్ కు తీసుకెళ్లి భర్తను చంపిందో భార్య. నిన్న గద్వాల్ లో ప్రియుడి మోజులో పడి భర్తను దారుణంగా హత్య చేయించిందో మహిళ. ఇవన్నీ కూడా పెళ్లైన కొత్తలోనే జరగడం చర్చకు దారితీస్తున్నాయి. ఇప్పుడు మరో షాకింగ్ కేసు వెలుగులోకి వచ్చింది. ఫస్ట్ నైట్ గదిలోకి కత్తితో వచ్చి భర్తను బెదిరించింది భార్య. తాను ఓ వ్యక్తిని ప్రేమించానని..తన దారికి అడ్డురావద్దని వార్నింగ్ ఇచ్చింది.
Viral Video: కుంభమేళలో దెయ్యాలు స్నానం చేస్తున్నాయని ఒక వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుంది. నెటిజన్లు సైతం దీన్ని చూసి షాక్ అవుతున్నారు. కొంత మంది శివుడు స్మశానంలో ఉంటారు. ఆయన దగ్గర భూతాలు, ప్రేతాలు సంచరిస్తాయని అంటున్నారు.
Groom Stunned Bride Gives Birth To Child After Wedding Two Days: పెళ్లయినా తెల్లారే పెళ్లి కొడుకుకు భారీ షాక్ తగిలింది. పెళ్లి చేసుకున్న తర్వాతి రోజే తన భార్య బిడ్డకు జన్మనివ్వడంతో దిగ్భ్రాంతికి గురయ్యాడు. ఈ సంఘటన సామాజిక మాధ్యమాల్లో రచ్చ రేపుతోంది.
Katrina kaif holy dip in maha kumbh: ప్రయాగ్ రాజ్ కుంభమేళలో ఇటీవల బాలీవుడ్ నటి కత్రీనా కైఫ్ వచ్చి త్రివేణి సంగమంలో పుణ్యస్నానం ఆచరించారు.ఈ క్రమంలో అభిమానులు వీడియో తీసుకుని మరీ సోషల్ మీడియాలో వైరల్ చేశారు.
Attacks on maha kumbh iit baba: కుంభమేళ ఫెమ్ ఐఐటీ బాబాపై ఒక టీవీ డిబెట్ లో దాడి జరిగింది. ఆయనను కొంత మంది సాధులు రౌండప్ చేసి మరీ కొట్టారని ఆయన పోలీస్ స్టేషన్ ఎదుట నిరసన చేపట్టారు.ఈ ఘటన సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్గా మారింది.
Maha Kumbh Mela 2025: 45 రోజుల సుదీర్ఘ మహా క్రతువుకు ఇవాళ తెరపడనుంది. భక్తుల శరణ ఘోష, ఆధ్యాత్మిక ప్రవాహం, కోట్లాది పుణ్యస్నానాల ప్రయాగ్ రాజ్ మహా కుంభమేళా ఇవాళ్టి మహా శివరాత్రితో ముగియనుంది. చివరి రోజు కావడంతో భక్తులు పోటెత్తనున్నారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Prayag raj villagers: ప్రయాగ్ రాజ్ కు చెందిన ప్రజలు తాము.. కొన్నిరోజులుగా చాలా ఇబ్బందులు పడుతున్నామని సోషల్ మీడియా వేదికగా పోస్టులు చేస్తున్నారు. దయచేసి ఇతరులు ఇక కుంభమేళకు రావొద్దని సోషల్ మీడియాలో పోస్ట్ లు చేస్తున్నారు.
Maha kumbh mela: కుంభమేళకు వెళ్తున్న ఒక ట్రైన్ లో పోలీసు అధికారి ఏకంగా ఏసీ కోచ్ లో వచ్చి పడుకుని కూర్చున్నాడు. అంతేకాకుండా.. అక్కడున్న ప్రయాణికులతో వివాదాస్పదంగా ప్రవర్తించాడు.
Maha kumbh: ప్రయాగ్ రాజ్ కుంభమేళలో ఒక వ్యక్తి డిజిటల్ పుణ్యస్నానాలు చేయిస్తున్న వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు బిత్తరపోతున్నారు.
Maha kumbh mela: కుంభమేళలో కొంత మంది కేటుగాళ్లు వచ్చి పుణ్యస్నానాలు ఆచరిస్తున్న మహిళల ఫోటోలు, వీడియోలు తీసి ఆన్ లైన్ లో విక్రయానికి పెట్టిన ఘటన సంచలనంగా మారింది. దీనిపై సీఎం యోగి రంగంలోకి దిగారు.
Pawan Kalyan Holy Dip In Maha Kumbh Mela 2025: మహా కుంభ మేళాలో జనసేన పార్టీ అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కుటుంబంతో పుణ్య స్నానం ఆచరించారు. భార్య, కుమారుడు, స్నేహితుడితో కలిసి ప్రయాగ్‌రాజ్‌లో పుణ్యస్నానాలు ఆచరించారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు. ఆ ఫొటోలు వైరల్‌గా మారాయి.
Faecal bacteria in kumbh mela water: ప్రయాగ్ రాజ్ మహా కుంభమేళకు భారీగా భక్తులు వస్తునే ఉన్నారు. ఈ క్రమంలో ఎన్జీటీ, సెంట్రల్ పొల్యుషన్ కంట్రోల్ బొర్డ్ షాకింగ్ విషయాలను బైటపెట్టాయి.
New Delhi railway station stampede: న్యూఢిల్లీలో ఇటీవల రైల్వేస్టేషన్ లో తొక్కిసలాట చొటు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఒక లేడీ కానిస్టేబుల్ తన చంటి బిడ్డతో డ్యూటీ చేసిన వీడియో ప్రస్తుతం వైరల్గా మారింది.
Prayag raj kumbh mela: కుంభమేళకు ప్రతిరోజు కూడా భక్తులు భారీగా తరలిస్తున్నారు. ఒకవైపు ట్రాఫిక్ జామ్ అవుతున్న పబ్లిక్ ఏమాత్రం లెక్కచేయడంలేదు. ప్రయాగ్ రాజ్ కు కొంత మంది భక్తులు బోట్ మీద రావడం వార్తలలో నిలిచింది.
Maha kumbh mela: కుంభమేళకు వెళ్లిన ఒక యువకుడు తన మొబైల్ ఫోన్ కు కూడా పుణ్యస్నానం చేయించాడు. ఈ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాలలో వైరల్గా మారింది. దీన్ని చూసి నెటిజన్లు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
Vande bharat special trains for maha kumbh: కుంభమేళ భక్తులకు ఇండియన్ రైల్వేస్ అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది. మూడు రోజుల పాటు వందే భారత్ రైళ్లను నడపనున్నట్లు వెల్లడించింది.
Maha kumbh mela 2025: ప్రయాగ్ రాజ్ కుంభమేళలో భక్తులు ప్రతిరోజు తండోపతండాలుగా వచ్చి త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. ఇప్పటి వరకు దాదాపుగా.. 42 కోట్ల మంది పుణ్యస్నానాలు ఆచరించినట్లు సమాచారం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.