Cross Voting In Presidential Election 2022: రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీ చాణక్యం ముందు విపక్షాలు బోల్తా పడ్డాయి. ఆదివాసీ మహిళను రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించి బీజేపీ రెండు విధాలుగా సక్సెస్ అయింది.
Presidential Election 2022: రాష్ట్రపతి ఎన్నికలకు సోమవారం (జూలై 18) పోలింగ్ ముగిసింది. ఈసారి ఎన్నికల్లో 99.18 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎలక్షన్ కమిషన్ వెల్లడించింది.
Revanth Reddy About Yashwanth Sinha: సీఎం కేసీఆర్ను కలిసేందుకు వస్తున్న యశ్వంత్ సిన్హాను కలిసేది లేదని రేవంత్ రెడ్డి స్పష్టంచేశారు. కాంగ్రెస్ నేతలను కలిసిన తర్వాతే కేసీఆర్ను కలుస్తానన్నా కూడా ఆయనతో తాము భేటీ అయ్యేది లేదని అన్నారు.
Who is Draupadi Murmu : ద్రౌపది ముర్ము .. ప్రస్తుతం దేశవ్యాప్తంగా వినిపిస్తున్న పేరు ఇది. జార్ఖండ్ మాజీ గవర్నర్ ద్రౌపది ముర్ము రాష్ట్రపతి ఎన్నికల్లో తమ ఎన్డీఏ అభ్యర్థిగా పోటీ చేస్తారని బీజేపి చేసిన ప్రకటనతో ఒక్కసారిగా ఆమె పేరు అటు రాజకీయవర్గాల్లో ఇటు మీడియా వర్గాల్లో టాక్ ఆఫ్ ది టౌన్ అయింది.
Who is Draupadi Murmu: రాష్ట్రపతి ఎన్నికకు ఎన్డీఏ తరపున పోటీ చేయబోయే అభ్యర్థిగా ద్రౌపది ముర్మును ఖరారు చేసినట్టు బీజేపి ప్రకటించింది. ఇదే ఎన్నికకు రాష్ట్రపతి అభ్యర్థిగా యశ్వంత్ సిన్హా పేరును ప్రతిపక్షాలు ప్రకటించిన కొద్ది గంటల అనంతరమే బీజేపి నుండి ఈ ప్రకటన వెలువడటం గమనార్హం.
Indian Presidential Election-2022: దేశంలో రాష్ట్రపతి ఎన్నికకు వేళ అయ్యింది. వచ్చే నెల 18న రాష్ట్రపతి ఎన్నికకు పోలింగ్ జరగనుంది. 21న ఫలితాలు రానున్నాయి. ఈనెల 15న ఎన్నికల నోటిఫికేషన్ రానుంది. నామినేషన్ల దాఖలకు ఈనెల 29 వరకు గడువు ఉంది. రాష్ట్రపతి ఎన్నికతోపాటు ఉపరాష్ట్రపతి ఎన్నికలు కూడా జరగనున్నాయి. ప్రస్తుత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ పదవీకాలం వచ్చే నెల 24తో ముగియనుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.