ప్రధాని మోదీ ప్రవేశపెట్టిన పథకాలే స్ఫూర్తి నమో హైదరాబాద్ ఏర్పాటు అయింది. దేశంలోని యువత వద్దకు మోదీ భావజాలాన్ని తీసుకువెళ్లడం నమో హైదరాబాద్ ముఖ్య ఉద్దేశం. కేంద్ర ప్రభుత్వ పథకాలను.. వాటి ఉద్దేశాలను ప్రచారం చేస్తారు.
Un Mehta Hospital Releases Heeraben Modi Health Bulletin: ప్రధాని నరేంద్ర మోడీ తల్లి అనారోగ్యంతో భాధ పడుతుండగా ఆమెను యూఎన్ మెహతా హాస్పిటల్ కు తరలించారు, ఆమె హెల్త్ కు సంబంధించిన బులెటిన్ ను హాస్పిటల్ రిలీజ్ చేసింది. ఆ వివరాలు
In the wake of the BJP National Working Committee meetings, the state party has made extensive arrangements for the visit of several key leaders, including Prime Minister Modi, to Hyderabad.
In the wake of the BJP National Working Committee meetings, the state party has made extensive arrangements for the visit of several key leaders, including Prime Minister Modi, to Hyderabad.
CM Jagan Tour: ఢిల్లీ పర్యటనలో ఉన్న ఏపీ సీఎం వైఎస్ జగన్ బిజీ బిజీగా ఉన్నారు. ఇప్పటికే ప్రధాని మోదీ, కేంద్రమంత్రుల అపాయింట్మెంట్ కోరినట్లు తెలుస్తోంది. ఢిల్లీ విజ్ఞాన్ భవన్లో రాష్ట్రాల సీఎంలు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తుల సమావేశం ముగిసిన అనంతరం కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయాతో భేటీ అయ్యారు.
భారత దేశ ప్రధాని నరేంద్ర మోదీ ప్రస్తుతం అంతర్జాతీయ ప్రముఖ నాయకుల్లో ఒకరు. ఎన్నో అంతర్జాతీయ పత్రికలు, మేగజైన్లు అయన్ను ఒక గ్లోబల్ లీడర్ గా అభివర్ణించాయి. అనేక దేశాలను పర్యటించిన మోదీ విదేశాంగ విధానాన్ని బలపరిచారు. అదే విధంగా తన నాయకత్వ పటిమ, మాటలతో ఆయన కోట్లాది మందికి ఫేవరిట్ లీడర్ గా ఎదిగారు.
గుజరాత్ ఎన్నికల సమయంలో ఎంఐఎంను ఉద్దేశించి ప్రధాని మోడీ చేసిన ఆరోపణలను ప్రస్తావిస్తూ ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. హైదరాబాద్లో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో ఓవైసీ ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సబ్ కే సాత్ సబ్ కా వికాస్ అంటున్న మోడీ.. ఒక వర్గానికి కొమ్ముకాసే విధంగా వ్యవహరించడం దారుణమన్నారు.
భాగ్యనగరం హైదరాబాద్ లో నేడు ప్రధాని మోడీ పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన మెట్రో రైలు ప్రారంభిస్తారు. అనంతరం ఆయన ప్రపంచ పారిశ్రామిక వేత్తల సదస్సును ప్రారంభిస్తారు.
మన్ కి బాత్ కార్యక్రమంలో భాగంగా ప్రధాని మోడీ అకాశవాణిలో దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడూ అక్టోబర్ 2న గాంధీ జయంతి రోజు ను పురస్కరించుకొని ఖద్దురు దుస్తులు ధరించాలని సూచించారు. దేశంలో చేనేత కార్మికులకు చేయూతనందిస్తామని పేర్కొన్నారు. మత విశ్వాసాల పేరిట హింసా మార్గంలో నడవటాన్ని సహించేది లేదని మరోసారి తేల్చి చెప్పారు.
మన్ కీ బాత్కు మూడేళ్లు..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.