Pushpa 2 The Rule: గత కొన్నేళ్లుగా హిందీలో తెలుగు సినిమాల హవా నడుస్తోంది. ఒక సినిమా ఫస్ట్ పార్ట్ హిట్టైయితే.. రెండో భాగాన్ని నెత్తిన పెట్టుకుంటున్నారు. అది బాహుబలి, కేజీఎఫ్ తర్వాత పుష్ప 2 సినిమాలతో ప్రూవ్ అయింది. మొత్తంగా పుష్ప 1 సాధించిన విజయంతో పుష్ప 2 రికార్డుల పరంపరతో దూసుకుపోతోంది.
Hidni Dubbed South movies top Collections: సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన చిత్రం ‘పుష్ప 2’. ముఖ్యంగా ఈ చిత్రాన్నితెలుగు వాళ్ల కంటే హిందీ ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. అంతేకాదు ఈ సినిమా బాలీవుడ్ లో విడుదలైన హిందీ డబ్బింగ్ చిత్రాల్లో సరికొత్త బెంచ్ మార్క్ సెట్ చేసింది. తొలి రోజు వసూల్లతో పాటు అత్యధిక వసూళ్లను సాధించిన హిందీ డబ్బింగ్ చిత్రాల్లో టాప్ ప్లేస్ లో ఈ రోజు బాహుబలి 2 ను దాటి పోయింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.