Virat Kohli Vs Rachin Ravindra: విరాట్ కోహ్లీ మైదానంలో ఎలా ఉంటాడో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. చాలా అగ్రెసివ్‌గా మైదానంలో కదలుతుంటాడు. చెన్నైతో జరిగిన మ్యాచ్‌లో జోరుమీదున్న రచిన్ రవీంద్ర ఔట్ అవ్వగా.. వెళ్లు.. వెళ్లు.. అంటూ పెవిలియన్ వైపు వేలు చూపించాడు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.
IPL 2024 Auction: ఐపీఎల్ 2024 వేలం మరి కొద్దిరోజుల్లో జరగనుంది. కేవలం వారం రోజులే వ్యవధి మిగిలుంది. ఈసారి వేలానికి 1166 మంది ఆటగాళ్లు సిద్ధమైనా అన్ని ఫ్రాంచైజీల దృష్టి మాత్రం ఆ నలుగురిపైనే పడనుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
IPL 2024 Updates: ఐపీఎల్ 2024 వేలానికి సంబంధించి కీలకమైన ప్రక్రియ ముగిసింది. ఇప్పుడిక అన్ని ఫ్రాంచైజీలు వేలానికి సిద్ధమౌతున్నాయి. ఈసారి వేలంలో అన్ని జట్లు ప్రపంచకప్ హీరోలపై దృష్టి సారించనున్నాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
AB De Villiers Team: వన్డే ప్రపంచకప్ 2023 ముగిసింది. ఆస్ట్రేలియా మరోసారి విశ్వ విజేతగా నిలిచినా అద్భుతమైన ప్రదర్శనతో టీమ్ ఇండియా ఆటగాళ్లు అందర్నీ ఆకర్షించారు. కప్ చేజారినా అందరి మనస్సుల్ని హత్తుకున్నారు. అందుకే ఆ మాజీ క్రికెటర్ దృష్టిలో టీమ్ ఇండియా ప్లేయర్లు మంచి స్థానం దక్కించుకున్నారు.
IPL 2024 Auction: వన్డే ప్రపంచకప్ 2023 ముగిసింది. ఇప్పుడు దృష్టి అంతా ఐపీఎల్ 2024 వేలంపై పడింది. మరి కొద్దిగంటల్లో వివిధ ఫ్రాంచైజీల రిటెన్షన్ జాబితాలు విడుదల కానున్నాయి. అదే సమయంలో కొందరు ఆటగాళ్లపై ఫ్రాంచైజీలు ప్రత్యేకంగా ఫోకస్ పెడుతున్నాయి.
Rachin Ravindra In Icc World Cup 2023: న్యూజిలాండ్ జట్టు తరుఫున దుమ్ములేపే ఫామ్‌తో ఆకట్టుకుంటున్నాడు భారత సంతతికి చెందిన రచిన్ రవీంద్ర. వరుసగార రెండు మ్యాచ్‌లో ఒక సెంచరీ, హాఫ్ సెంచరీతో రాణించాడు. ఎవరు రచిన్ రవీంద్ర..? రాహుల్ ద్రావిడ్, సచిన్‌కు ఉన్న లింక్ ఏంటి..?
కాన్పూర్‌లోని గ్రీన్ పార్క్ మైదానంలో భారత్, న్యూజీలాండ్ జట్ల మధ్య జరిగిన తొలి టెస్టు డ్రాగా ముగిసింది. చివరి సెషన్లో భారత బౌలర్లు వికెట్లు పడగొట్టడంతో భారత్ విజయం ఖాయం అని అందరూ అనుకున్నారు. అయితే కివీస్ బౌలర్లు అజాజ్ పటేల్, రచిన్ రవీంద్ర భారత్ విజయాన్ని అడ్డుకున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.