Raithu Bharosa: దసరా నుంచి రైతు భరోసా కింద పెట్టుబడి సాయం అందించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇందుకు అవసరమైన నిధులు సిద్ధం చేసుకోవాలని ఆర్థిక శాఖను సీఎం రేవంత్రెడ్డి ఆదేశించినట్టు సమాచారం. ఈ సారి ఎకరాకు 7వేల 500 చొప్పున పెట్టుబడి సాయం ఇవ్వనున్నారు. కొన్ని నిబంధనలతో పకడ్బందీగా రైతు భరోసాను అమలు చేయనున్నారట.
Telangana Rythu Bandhu: రైతు బంధు పథకం ఎనిమిదవ విడత అమలు మూడో రోజుకు చేరింది. మూడు రోజుల్లో రూ.1,302 కోట్లకుపైగా రైతుల ఖాతాల్లో జమ చేసింది తెలంగాణ ప్రభుత్వం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.