MLA Raja Singh: బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ విషయంలో తాజాగా మరో కలకలం రేగింది.బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ తరపున హైకోర్టులో వాదించిన లాయర్ కు బెదిరింపులు వచ్చాయి.
MLA RAJA SINGH: ఎమ్మెల్యే రాజాసింగ్ విడుదల చేసిన ఓ వీడియో వివాదాస్పదమైంది. రాజాసింగ్ కు వ్యతిరేకంగా సోమవారం పాతబస్తీలో ఎంఐఎం కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. పలు పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేశారు. మంగళ్ హాట్ పీఎస్ లో నమోదైన కేసులో రాజాసింగ్ ను మంగళవారం ఉదయం పోలీసులు అరెస్ట్ చేశారు. సాయంత్రం నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. అయితే అరెస్ట్ సమయంలో 41 సీఆర్పీసీ, సుప్రీంకోర్ట్ నియమాలు పాటించలేదని రాజాసింగ్ తరపు లాయర్లు వాదించారు. ఈా వాదనతో ఏకీభవించిన ధర్మాసనం.. రాజాసింగ్ రిమాండ్ రిపోర్టును కొట్టివేసింది.
MLA RAJA SINGH: వివాదాస్పద వీడియో విడుదల చేసిన ఎమ్మెల్యే రాజాసింగ్ పై బీజేపీ హైకమాండ్ సీరియస్ యాక్షన్ తీసుకుంది. రాజా సింగ్ ను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. పార్టీ నుంచి ఎందుకు బహిష్కరించకూడదో చెప్పాలంటూ నోటీసులు జారీ చేసింది. సమాధానం ఇచ్చేందుకు 10 రోజుల గడువు ఇచ్చింది. రాజా సింగ్ ను పార్టీ నుంచి సస్పెండ్ చేయడంతో పాటు అతనికి ఉన్న అన్ని పదవులను రద్దు చేసింది బీజేపీ హైకమాండ్.
Munawar Faruqui: ఫేమస్ స్టాండప్ కమెడియన్ మునావర్ ఫరూకి హైదరాబాద్ షోపై సస్పెన్స్ కొనసాగుతోంది. శనివారం సాయంత్రం ఆరున్నర గంటల నుంచి రాత్రి 9 గంటలకు వరకు హైటెక్ సిటీలోని శిల్పాకళా వేదికలో షో జరగాల్సి ఉంది. అయితే మునావర్ ఇంకా హైదరాబాద్ రాలేదు. ఆయన వస్తున్నారా లేదా అన్నదానిపై క్లారిటీ రావడం లేదు.
Munawar Faruqui: హిందూ సంస్థలు, బీజేపీ నేతల హెచ్చరికలను తెలంగాణ సర్కార్ పట్టించుకోలేదు. వివాదాస్పద స్టాండప్ కమెడియన్ మునావర్ ఫారూఖీ షోకు అనుమతి ఇచ్చింది. ఆగస్టు 20 (శనివారం) హైటెక్ సిటీలోని శిల్పకళా వేదికలో మునావర్ ఫారూఖీ స్టాండప్ కమెడియన్ షో జరగనుంది.
Goshamahal T. Raja Singh was on Tuesday, June 7, 2022, booked for outraging religious beliefs by allegedly making derogatory and insulting remarks against Ajmer Sharif Dargah in Rajasthan, Kanchanbagh police in the city confirmed
BJP MLA Raja Singh about Hyderabad drugs Case. డ్రగ్స్ వ్యవహారంపై తాజాగా బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ స్పందించారు. గతంలోని డ్రగ్స్ కేసులను కట్టలు కట్టి పక్కన పెట్టారని, ఈ కేసు కూడా అంతే అని అన్నారు.
BJP MLA'S submits petition in high court. తెలంగాణ అసెంబ్లీ స్పెన్షన్‌ను సవాల్ చేస్తూ బీజేపీ ఎమ్మెల్యేలు ఈటల రాజేందర్, రఘునందన్ రావు, రాజా సింగ్ హైకోర్టును ఆశ్రయించారు.
Bharat Bandh In Telangana: రైతుల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం చట్టాలు తీసుకొస్తే ప్రతిపక్షాలు మాత్రం తమ వ్యక్తిగత ప్రయోజనాల కోసం అన్నదాతలను పక్కదారి పట్టిస్తున్నాయని బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ విమర్శించారు. రైతులను మోసం చేసిన తెలంగాణ సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ ప్రభుత్వం రైతులు పిలుపునిచ్చిన భారత్ బంద్‌కు మద్దతు తెలపడం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు.
భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే రాజాసింగ్ (BJP MLA Raja Singh) అకౌంట్‌పై ఫేస్బుక్ నిషేధం విధించింది. రాజా సింగ్ పేరుతో ఫేస్బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లోనూ ఉన్న వ్యక్తిగత ఖాతాలను నిషేధించింది.
తెలంగాణ గోషామహాల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ (T. Raja Singh) కు పోలీసులు భద్రతను పెంచారు. నిఘావర్గాల నుంచి వచ్చిన హెచ్చరికల మేరకు హైదరాబాద్ పోలీసులు (TS Police) అప్రమత్తమయ్యారు.
తెలంగాణలో బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తున్న ఈ తరుణంలో ఎవరు నిర్లక్ష్యం వహించినా కాల్చిపారేయాలన్నారు.
తెలంగాణ ఎన్నికల్లో గోషామహల్ నియోజకవర్గం నుండి పోటీ చేస్తున్న బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ ఆస్తులు గత ఎన్నికలతో పోల్చుకుంటే 14,107 శాతం పెరిగిన్నట్లు ఆయన సమర్పించిన అఫడివిట్ ద్వారా తెలుస్తోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.