BRS Party Next Target Warangal Nalgonda Khammam Graduate MLC: వరంగల్ నల్లగొండ ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికపై బీఆర్ఎస్ పార్టీ దృష్టి సారించంది. ఎమ్మెల్యేగా ఎన్నికైన పల్లా రాజేశ్వర్ రెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన ఈ స్థానం తిరిగి కైవసం చేసుకోవడంపై గులాబీ దళం వ్యూహం రచిస్తోంది. పార్టీ అభ్యర్థి రాకేశ్ రెడ్డిని ఎమ్మెల్సీగా ఎన్నికయ్యేందుకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రంగంలోకి దిగారు. పార్టీ కార్యాలయంలో ఈ ఎన్నికపై సమీక్ష చేశారు.
రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కబోతున్న తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారకరామారావు బయోపిక్ "లక్ష్మీస్ ఎన్టీఆర్"కి వైఎస్సార్సీపీ నాయకుడు పి.రాకేష్ రెడ్డి నిర్మాతగా వ్యవహరించ బోతున్నారు. ఈ విషయాన్ని రామ్ గోపాల్ వర్మ స్వయంగా ట్విటర్ ద్వారా తెలిపారు. "నా దర్శకత్వంలో వస్తున్న "లక్ష్మి'స్ యన్ టి ఆర్" చిత్రాన్ని నిర్మిస్తున్నది వై.ఎస్.అర్.సి.పి నేత పి.రాకేష్ రెడ్డి.....మా ఇద్దరి ఆంతరంగిక అభిమతం ఈ చిత్రాన్ని పాలిటిక్స్ కి అతీతంగా కేవలం నిజాలు చెప్పడం కోసమే తియ్యాలని" అని పోస్టు చేశారు వర్మ. అలాగే ఆ నిర్మాతతో కలిసి దిగిన ఫోటో కూడా ట్విటర్లో పోస్టు చేశారు వర్మ .
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.