Farmers Group Called Protest: రెండేళ్ల కిందట నల్ల చట్టాల రద్దుకు వ్యతిరేకంగా సుదీర్ఘ కాలం పాటు ఉద్యమం చేసిన రైతు సంఘాలు మరో ఉద్యమానికి సిద్ధమవుతున్నారు. నాడు ఇచ్చిన హామీలు కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు నెరవేర్చకపోవడంతో మరోసారి ఉద్యమ బాట పడుతామని ప్రకటించారు. ఈ క్రమంలోనే ఫిబ్రవరి 16న దేశవ్యాప్త బంద్‌కు పిలుపునిచ్చారు.
Farmer leader Rakesh Tikait, who was in the city to address a press conference at Gandhi Bhavan on Monday, was attacked by a group of three men out of the blue during the event
Farmer leader Rakesh Tikait, who was in the city to address a press conference at Gandhi Bhavan on Monday, was attacked by a group of three men out of the blue during the event
Rakesh Tikait Attacked: భారతీయ కిసాన్ యూనియన్ నేత రాకేశ్ టికాయత్‌పై బెంగళూరులో దాడి జరిగింది. రాకేశ్ టికాయత్ ప్రెస్ మీట్ నిర్వహిస్తుండగా అడ్డుకున్న కొందరు ఆయనపై నల్ల సిరాతో దాడి చేశారు.
Telangana CM K Chandrashekar Rao with BKU spokesperson Rakesh Tikait during a sit-in protest against the Centre's paddy procurement policy in New Delhi
Farmers leaves protesting sites : ఏడాది కాలంగా సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో ఉద్యమిస్తున్న రైతులు ఎట్టకేలకు ఇంటి బాట పట్టారు. రైతు సంఘాల డిమాండ్లకు కేంద్రం నుంచి హామీ లభించడంతో నిరసన ప్రదేశాలను వీడి ఇళ్లకు బయలుదేరుతున్నారు.
Kangana Ranaut News: బాలీవుడ్ నటి కంగనా రనౌత్ కారును పంజాబ్ లో కొందరు రైతులు అడ్డగించారు. రైతులు అని చెప్పుకున్న కొందరు తన కారును అడ్డగించారని కంగన తన ఇన్ స్టాగ్రామ్ లో వెల్లడించింది. తమకు క్షమాపణ చెప్పాలని ఆ గుంపు డిమాండ్ చేసినట్లు ప్రత్యక్ష సాక్ష్యులు చెబుతున్నారు.
Rakesh Tikait on KCR: రైతు ఉద్యమంపై తెలంగాణ సీఎం కేసీఆర్ వైఖరి స్పష్టంగా లేదని రైతు సంఘాల ప్రతినిధి రాకేశ్ టికాయిత్ అన్నారు. హైదరాబాద్మహాధర్నాలో పాల్గొన్న టికాయిత్ ఈ వ్యాఖ్యలు చేశారు.
Rakesh Tikait: ఆరెస్సెస్, బీజేపీతో జాగ్రత్తగా ఉండాలని రైతు సంఘాల నేత రాకేస్ టికాయిత్ సంచనల వ్యాఖ్యలు చేశారు. ప్రజలను విడదీసేందుకు వారు ఎంత దూరమైన వెళ్తారని విమర్శించారు.
Rakesh Tikait warns Centre : ప్రభుత్వ కార్యాలయాలను రైతు మార్కెట్లుగా.. గల్లా మండీలుగా మారుస్తామన్నారు. ఘజియాపూర్, ( Ghazipur) టిక్రి సరిహద్దుల్లోని (Tikri borders) బారికేడ్లు, సిమెంట్ బ్లాక్‌లను ఢిల్లీ పోలీసులు తొలగించిన నేపథ్యంలో టికాయత్ ఈ వ్యాఖ్యలు చేశారు.
Farmers protest: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతుల ఆందోళన కొనసాగుతోంది. ఇప్పుడీ ఉద్యమంపై రైతు సంఘ నేత కీలక వ్యాఖ్యలు చేశారు.
కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలకు ( Farm laws ) వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు చేస్తున్న ఉద్యమాన్ని వామపక్ష అతివాదులు, సానుభూతి పరులు హైజాక్ చేసే అవకాశం ఉందని కేంద్ర ప్రభుత్వానికి (central government) ఇంటెలిజెన్స్ నివేదికను సమర్పించింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.