Rakshabandhan 2023: శ్రావణ మాసం పూర్తవుతోంది. ఈ నెలలోని పౌర్ణిమ తిధి రోజున రక్షాబంధన్ పండుగ ఉంది. రాఖీ పర్వ దినాన శని గురు గ్రహాల అత్యంత దుర్లభమైన సంయోగం జరగనుంది. ఆ ప్రభావం ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.
రాఖీ..అన్నాచెల్లెల్ల బంధానికి ప్రతీక. ఇరువురి మధ్య ఉండే ప్రేమానురాగాలకు, నేనున్నానంటూ భరోసా ఇచ్చే క్రమంలో భాగంగా కట్టుకునేది రాఖీ. అందుకే మధ్యప్రదేశ్ హైకోర్టు ఓ నిందితుడికి వినూత్నపద్ధతిలో ఆదేశాలు జారీ చేసింది. రాఖీ కట్టించుకుంటేనే బెయిల్ అంటూ మెలిక పెట్టింది. అదేంటో చూద్దామా..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.