Sudigali Sudheer Marriage: జబర్దస్త్ షో ద్వారా కమెడియన్‌గా పరిచయమై.. తనదైన శైలిలో భారీగా అభిమానులను సంపాదించుకున్నాడు సుడిగాలి సుధీర్. వెండితెరపైనా కమెడియన్‌గా నటిస్తూ.. హీరోగా మారిపోయాడు. ప్రస్తుతం హోస్ట్‌గా వ్యవహరిస్తూ.. సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా మారిపోయాడు. తాజాగా సుధీర్ పెళ్లి వార్తలు తెరపైకి వచ్చాయి. ఓ బడా ప్రొడ్యూసర్ కూతురితో పెళ్లికి సిద్ధమయ్యాడని ప్రచారం జరుగుతోంది.
Divyabharathi Debut in Telugu: జబర్దస్త్ ద్వారా మంచి పేరు తెచ్చుకుని తర్వాత హీరోగా కూడా మారిన సుడిగాలి సుధీర్ సరసన దివ్యభారతి హీరోయిన్గా ఎంపికైనట్లు ప్రకటించారు.
Anchor Rashmi Love on Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ మీద ఉన్న ప్రేమ మాత్రం ఏ మాత్రం తగ్గలేదు అనే విషయాన్ని తాజాగా రష్మి ఇన్ డైరెక్టుగా ఒక షోలో వెల్లడించింది. దీంతో సుధీర్ ఫాన్స్ అంతా ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
Bullet Bhaskar Satires on Indraja బుల్లితెరపై సుధీర్, ఇంద్రజల ఓవర్ యాక్షన్, ఆ ఇద్దరి అమ్మా కొడుకుల రిలేషన్ మీద వచ్చే ట్రోల్స్, మీమ్స్ గురించి అందరికీ తెలిసిందే. అయితే బుల్లెట్ భాస్కర్ తాజాగా ఈ ఇద్దరి మీద కౌంటర్లు వేశాడు. వారిద్దరూ కలిసి నటించిన సినిమా మీద సెటైర్ వేశాడు.
Punch Prasad Satires on Anchor Rashmi and Sudheer: పంచ్ ప్రసాద్ వేసే పంచ్‌లు ఎలా ఉంటాయో అందరికీ తెలిసిందే. తాజాగా రిలీజ్ చేసిన ప్రోమోలో రష్మీ సుధీర్లను పంచ్ ప్రసాద్ ఆడేసుకున్నాడు. చాలా రోజులకు ఇలా బుల్లితెరపై మళ్లీ కలిసి కనిపించారు.
Sridevi Drama Company Promo శ్రీదేవీ డ్రామా కంపెనీ షోలో ఆది, రష్మీ చేసే సందడి అందరికీ తెలిసిందే. సుధీర్ ఉన్నప్పుడు ఈ షో పీక్స్‌కు వెళ్లింది. సుధీర్ స్థానంలో రష్మీ వచ్చి యాంకరింగ్ చేస్తోన్న సంగిత తెలిసిందే.
Sudigali Sudheer Lover సుడిగాలి సుధీర్ తాజాగా తన ప్రేమ సంగతిని బయటపెట్టేశాడు. సుధీర్ తన ప్రేమ ప్రపంచాన్ని పరిచయం చేశాడు. తన తమ్ముడి కూతురి మీదే తనకు ప్రేమ ఉందని, చచ్చే వరకు ప్రేమిస్తూనే ఉంటాను అని చెప్పుకొచ్చాడు.
Sudigali Sudheer Remuneration సుడిగాలి సుధీర్ రెమ్యూనరేషన్ విషయం ఇప్పుడు ఎక్కువగా చర్చల్లోకి వస్తోంది. గాలోడు సినిమా బ్లాక్ బస్టర్ హిట్ దిశగా దూసుకుపోతోండటంతో సుధీర్ ఎంత తీసుకుని ఉంటాడంటూ టాక్ నడుస్తోంది.
Jabardasth Ram Prasad Hair Transplant జబర్దస్త్ రాం ప్రసాద్ హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ చేసుకున్నట్టుగా తెలుస్తోంది. తన జుట్టును కవర్ చేసుకున్న ఫోటో ఇప్పుడు బయటకు వచ్చింది. గాలోడు సినిమా సక్సెస్ అవ్వడంతో సుధీర్, శ్రీను, రాం ప్రసాద్ కలిసి సెలెబ్రేషన్స్ చేసుకున్నట్టుగా తెలుస్తోంది.
Tammareddy Bharadwaj On Gaalodu తమ్మారెడ్డి భరద్వాజ్ నిన్న గాలోడు సక్సెస్ సెలెబ్రేషన్స్‌లో ఇచ్చిన స్పీచు ఎంతో ఫన్నీగా సాగింది. ఈ సినిమాను ఎలా తీశారు.. తనను ఎలా చూపించారో చెబుతూ నవ్వులు పూయించాడు.
Gaalodu Crossed Ginna Full run Collections : మంచు విష్ణు జిన్నా సినిమా ఫుల్ రన్ కలెక్షన్స్ ను సుడిగాలి సుధీర్ గాలోడు సినిమా ఒక రోజులో క్రాస్ చేసినట్టు తెలుస్తోంది. ఈ అంశం ఇప్పుడు టాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది.
Sudigali Sudheer Gaalodu Movie Review సుడిగాలి సుధీర్ గాలోడు చిత్రం నేడు థియేటర్లోకి వచ్చింది. ఈ చిత్రంతో సుధీర్ మాస్ ఆడియెన్స్‌ను మెప్పించేందుకు వచ్చానంటూ చెప్పుకొచ్చాడు.
Sudigali Sudheer About Mallemala సుడిగాలి సుధీర్ తాజాగా మల్లెమాల, జబర్దస్త్ షో గురించి కామెంట్ చేశాడు. తాను జబర్దస్త్, మల్లెమాలను ఎందుకు వదిలేసి వెళ్లాల్సి వచ్చిందో వివరించాడు.
OTT Theatre Release ఈ వారం ఓటీటీ, థియేటర్లో రిలీజ్ కాబోతోన్న చిన్న చిత్రాల లిస్ట్ చాలా పెద్దగానే ఉంది. మరో వైపు ఓటీటీలోనూ తెలుగు సినిమాల హడావిడి ఉండబోతోంది.
Hyper Aadi Satires on Sudigali Sudheer హైపర్ ఆది తాజాగా తన స్కిట్లో పంచులు వేశాడు. పరదేశీ వేసిన ప్రశ్నలకు ఆది అదిరిపోయే కౌంటర్లు వేశాడు. సుధీర్, అనసూయల మీద కౌంటర్లు వేసినట్టుగా కనిపిస్తోంది.
Rashmi on Her Relation with Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ తో తన రిలేషన్ గురించి రష్మీ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. ముందు నుంచి జరుగుతున్న ప్రచారాన్ని ఖండించకుండా ఆమె స్పందించింది. ఆ వివరాలు
Gaalodu Official Trailer సుడిగాలి సుధీర్ సినిమాకు సంబంధించిన అప్డేట్ వచ్చింది. సుధీర్ నటించిన గాలోడు సినిమాకు సంబంధించిన ట్రైలర్‌ను మేకర్లు కాసేపటిక్రితం విడుదల చేశారు.
Wanted Pandugod Movie Review in Telugu: సునీల్ ప్రధాన పాత్రలో అనసూయ, సుడిగాలి సుధీర్, విష్ణుప్రియ, దీపికా పిల్లి లాంటి వారు నటించిన వాంటెడ్ పండుగాడ్ సినిమా రివ్యూ మీకోసం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.