Tiger Nageswara Rao vs Bhagavanth Kesari : సీన్ రివర్స్… రవితేజ పై గెలిచిన బాలకృష్ణ

Tiger Nageswara Rao vs Bhagavanth Kesari : సీన్ రివర్స్… రవితేజ పై గెలిచిన బాలకృష్ణ

ఇప్పటికి ఎన్నోసార్లు రవితేజ సినిమాలు అలానే బాలకృష్ణ సినిమాలు ఒకే టైంలో రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ దగ్గర పోటిపడ్డాయి. కానీ ఇందులో దాదాపు చాలా సార్లు రవితేజ సినిమా సక్సెస్ కావడం విశేషం. ఈసారి కూడా సెంటిమెంట్ వర్క్ అవుతాయి అలానే జరుగుతుంది అని అనుకున్నారు కొందరు. కానీ అందరి అంచనాలు తలకిందులు చేస్తూ బాలకృష్ణ సినిమా సూపర్ హిట్ గా మిగలగా రవితేజ సినిమా మాత్రం ఫ్లాప్ వైపు పరుగులు తిస్తోంది.

/telugu/entertainment/ravi-teja-films-vs-balakrishna-films-at-tollywood-box-office-114269 Oct 22, 2023, 12:05 PM IST

Trending News