ఐపీఎల్-2020 13వ సీజన్ ప్రారంభమై మూడు రోజులు గడవకముందే.. సన్‌రైజర్స్ హైదరాబాద్ ( sunrisers hyderabad) జట్టుకు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఐపీఎల్ 13వ సీజన్లో ముందే ఓటమితో ఆరంభించిన సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు నుంచి ఆల్‌రౌండర్ మిచెల్ మార్ష్ దూరమయ్యాడు.
ఐపీఎల్ (IPL) 2020 ప్రారంభానికి ఇంకా కొన్నిగంటల సమయం మాత్రమే మిగిలి ఉంది. ఈ క్రమంలో ఎలాగైనా సత్తాచాటాలని జట్లన్నీ సంసిద్ధంగా ఉన్నాయి. విరాట్ కోహ్లీ సారథ్యంలోని ఐపీఎల్ ఫెవరెట్ జట్టు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (Royal Challengers Bangalore) కూడా ఎలాగైనా కప్‌ను సొంతం చేసుకోవాలని ఫుల్ జోష్‌తో కనిపిస్తోంది.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (Royal Challengers Bangalore) ప్రాంఛైజీ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2020) కోసం యూఏఈ కెప్టెన్ అహ్మద్ రజా (Ahmed Raza), యంగ్ టాలెంటెడ్ ప్లేయర్ కార్తీక్ మెయప్పన్‌తో డీల్ కుదర్చుకుంది.
బెస్ట్ లెగ్ స్పిన్నర్లలో ఒకడైన ఆస్ట్రేలియా బౌలర్ ఆడమ్ జంపా (Adam Zampa) చాలా సంతోషంగా ఉన్నాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2020) లాంటి మేజర్ లీగ్‌లో భాగస్వామిని కాబోతున్నానని చెబుతున్నాడు.
Virat Kohli In IPL 2020 | గతవారం దుబాయ్ చేరుకున్న ఆర్సీబీ జట్టు హోం క్వారంటైన్ పూర్తి చేసుకుని మైదానంలోకి అడుగు పెట్టింది. ప్రాక్టీస్ సెషన్ తర్వాత విరాట్ కోహ్లీ తన అనుభవాలను షేర్ చేసుకున్నాడు. తాను ఊహించిన దాని కన్నా పరిస్థితి బాగుందన్నాడు.
అన్ లక్కీ టీమ్‌గా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB)కు పేరు. ఒక్క చిన్న తప్పిదం టోర్నమెంట్లో టీమ్ దశనే మార్చేస్తుందని, జాగ్రత్తగా ఉండాలంటూ ఆర్సీబీ సహచరులకు కెప్టెన్ విరాట్ కోహ్లీ (Virat Kohli To RCB Teammates) సూచించాడు.
విరాట్ కోహ్లీని మీరు తీసుకుంటారా అని అడిగితే ఎవరైనా ఏం చెబుతారు. కచ్చితంగా కోహ్లీని మా జట్టులోకి ఆహ్వానిస్తామని చెబుతారు. కానీ రాజస్థాన్ రాయల్స్ జట్టు (Virat Kohli To Join Rajasthan Royals) అందుకు భిన్నంగా స్పందించింది.
ప్రస్తుత క్రికెట్లో విరాట్ కోహ్లీ (Virat Kohli) టాప్ క్లాస్ ప్లేయర్. కానీ కెప్టెన్‌గా నిరూపించుకోవాల్సి ఉంది. ఐపీఎల్ టోర్నీ నెగ్గలేదని కోహ్లీపై విమర్శలున్నాయి. ఈసారైనా ఆ అపవాదు పోగొట్టుకోవాలని కోహ్లీ, అతడి టీమ్ సిద్ధంగా ఉంది.
ఐపీఎల్ అనగానే గుర్తొచ్చే జట్లలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) ఒకటి. బ్రిజేష్ పటేల్ ఈ ఏడాది ఐపీఎల్ కన్ఫామ్ అని ప్రకటించగానే ఆర్సీబీపై నెటిజన్ల ట్రోలింగ్ (RCB Trolls) మొదలైంది.
భారత క్రికెటర్లలో అత్యుత్తమ ఫీల్డర్ ఎవరు? అనే ప్రశ్నకు సమాధానం దొరికేసింది. జట్టులో అత్యుత్తమ ఫీల్డర్ ఎవరన్నదానిపై పరుగుల యంత్రం విరాట్ కోహ్లీ స్పందించడంతో పాటు ఇక చర్చలొద్దు అని వ్యాఖ్యానించడం విశేషం.
మెగా ఐపీఎల్ 2020 13వ టోర్నీకి సంబంధించిన షెడ్యూల్ వివరాలను నిర్వాహకులు ఆదివారం అధికారిక వెబ్సైట్లో వెల్లడించారు. గతేడాది ఫైనల్లో తలపడిన ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య మార్చి 29న వాంఖడే స్టేడియంలో తొలి మ్యాచ్ జరగనుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.