Not Apple 16 It Is Redmi Turbo 4: యాపిల్ మొబైల్స్‌కి మార్కెట్లో ఎలాంటి డిమాండ్ ఉంటుందో అందరికీ తెలిసిందే.. యాపిల్ కంపెనీ ప్రతి ఏడాది ఒక ఐఫోన్ సిరీస్‌ను విడుదల చేస్తూ వస్తోంది. ఇందులో భాగంగానే ఈ సంవత్సరంలో యాపిల్ ఐఫోన్ 16 సిరీస్‌ను విడుదల చేసింది. అయితే ఈ స్మార్ట్‌ఫోన్ మాత్రం గతంలో విడుదల చేసిన సిరీస్‌లకు చాలా భిన్నంగా ఉంది. దీని డిజైన్ పరంగా చూస్తే.. కెమెరాలు ప్రత్యేకమైన మాడ్యూల్‌ను కలిగి ఉంటుంది. ఈ మొబైల్‌కి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
iQOO Z9 Turbo: ఐక్యూ నుంచి త్వరలోనే మార్కెట్లోకి కొత్త మొబైల్ విడుదల కాబోతోంది. దీనిని కంపెనీ iQOO Z9 Turbo పేరుతో లాంచ్ కాబోతున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఈ స్మార్ట్‌ఫోన్ ఎంతో శక్తివంతమైన ఫీచర్స్‌తో అందుబాటులోకి రాబోతోంది.
Redmi Turbo 3 Release Date: ప్రముఖ స్మార్ట్ ఫోన్స్ కంపెనీ రెడ్మీ నుంచి మరో కొత్త మొబైల్ విడుదలకు సిద్ధమయింది. కంపెనీ ఈ లాంచింగ్ మొబైల్ కు సంబంధించిన మోడల్ కూడా వెల్లడించింది. ఇది Redmi Turbo 3 పేరుతో ప్రపంచ మార్కెట్లోకి విడుదల కాబోతోంది. కంపెనీ ముందుగా ఈ స్మార్ట్ ఫోన్ ను చైనా మార్కెట్ లోకి విడుదల చేసి అతి త్వరలోనే ప్రపంచ మార్కెట్లోకి లాంచ్ చేయబోతున్నట్లు తెలిపింది. అయితే దీనికి సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో లీక్ అయ్యాయి. అంతేకాకుండా ఈ స్మార్ట్ ఫోన్ విడుదలకు ముందే ఫీచర్స్ తో పాటు స్పెసిఫికేషన్స్ కూడా లీకైనట్లు సమాచారం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.