13 Dead And 101 Rescued In Mumbai Boat Accident: మహారాష్ట్ర రాజధాని ముంబైలో ఘోర ప్రమాదం సంభవించింది. గేట్ వే ఆఫ్ ఇండియా సమీపాన సముద్రంలో ప్రయాణిస్తున్న స్పీడ్ బోట్ ఓ చిన్న పడవను ఢీకొట్టి సముద్రంలో మునిగిపోయింది. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 13 మంది మృత్యువాత పడ్డారు. ఈ సంఘటనపై ప్రముఖులు సంతాపం ప్రకటించారు.
Red King Kobra Viral Video: బంగారు రంగులో మెరిసే పాములే చూసి ఉంటారు. కానీ ఎరుపు రంగులో హడలెత్తిస్తున్న పామును చూశారా? సామాజిక మాధ్యమాల్లో తిరుగుతున్న వీడియో చూడండి.
Tamil Nadu: తమిళనాడులో విషాదం నెలకొంది. తిరునల్వేలి జిల్లా మునీర్ పల్లంలోని క్వారీలో బండరాళ్లు పడిన ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతోంది. తాజాగా మరో మృతదేహాన్ని వెలికి తీశారు. దీంతో మృతుల సంఖ్య రెండుకు చేరింది. క్వారీలో కార్మికులు పనిచేస్తున్న సమయంలో బండరాళ్లు మీద పడ్డాయి.
Kerala Trekker Trapped in Hill two days: రెండు రోజుల పాటు కొండ చీలిక భాగంలో ఉన్న యువకుడు ఆర్మీ సాయంతో క్షేమంగా ప్రాణాలతో బయటపడ్డాడు. ట్రెక్కింగ్‌కు వెళ్లి ప్రమాదంలో చిక్కుకున్న యువకుడిని ఆర్మీ బృందాలు సురక్షితంగా బయటకు తీసుకొచ్చాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.