Hyderabad Protests Against Raja Singh: హైదరాబాద్ పాతబస్తీలో హై టెన్షన్ వాతావరణం నెలకొని ఉంది. పాతబస్తీలో పలు సమస్యాత్మక ప్రాంతాల్లో పోలీసుల ఆంక్షలు విధించారు. ముఖ్యంగా చార్మినార్, శాలిబండ, హుస్సేనీ ఆలం వంటి సమస్యాత్మక ప్రాంతాల్లో పోలీసులు బందోబస్తు మరింత పెంచారు.
Siddaramaiah: కర్ణాటకలో మాజీ సీఎం సిద్దరామయ్యకు ఊహించని షాక్ తగిలింది. ఆర్థిక సాయం అందించేందుకు వెళ్లిన సమయంలో ఈఘటన జరిగింది. ఇంతకు ఏం జరిగింది. ఏటా కథ..ఇప్పుడు చూద్దాం..
Rajasthan Riots: రంజాన్ పండుగ వేళ రాజస్థాన్‌లో ఉద్రిక్తత నెలకొంది. రెండు వర్గాల మధ్య ఘర్షణ తలెత్తింది. దీంతో అల్లర్లు చెలరేగాయి. రంగంలోకి దిగిన పోలీసులు పరిస్థితిని చక్కదిద్దుతున్నారు. జోధ్‌పుర్‌లో ఇంటర్నెట్ సేవలను సైతం నిలిపివేశారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తప్పవంటున్నారు.
ఓ సోషల్ మీడియా పోస్టుపై కర్ణాటక ( Karnataka ) రాష్ట్ర రాజధాని బెంగళూరు (Bengaluru) లో ఆగస్టులో హింసాత్మక ఘర్షణ ( Riots ) లు చెలరేగిన సంగతి తెలిసిందే. ఈ ఘర్షణలకు కారణమైన కాంగ్రెస్ నాయకుడు, నగర మాజీ మేయర్‌ను సీసీబీ పోలీసులు అరెస్టు చేశారు.
ఓ సోషల్ మీడియా పోస్టుపై కర్ణాటక (Karnataka) రాష్ట్ర రాజధాని బెంగళూరు (Bengaluru) లో హింసాత్మక ఘర్షణ (Riots)లు చెలరేగాయి. ఓ ఎమ్మెల్యే బంధువు సోషల్ మీడియాలో ఓ పోస్ట్ షేర్ చేయడంతో ఈ వివాదం కాస్త చినికిచినికి గాలి వానాల మారింది.
రంజాన్ సందర్భంగా ప్రతీ షాపుకి వెళ్లి డబ్బులు అడుక్కోవడం కోసం మహబూబ్ నగర్ నుండి హైదరాబాద్‌కి వచ్చిన పలువురు ట్రాన్స్జెండర్లను కిడ్నాపర్లుగా భావించి కొందరు స్థానికులు దాడి చేశారు. ఈ ఘటనలో ఇద్దరికి తీవ్ర గాయాలు కాగా.. ఓ ట్రాన్స్‌జెండర్ మరణించింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.