Electricity Meters for Agriculture in Telangana: తెలంగాణ వ్యవసాయ మోటర్లకు విద్యుత్ మీటర్లు బిగిస్తారని జరుగుతున్న ప్రచారంపై కేంద్ర మంత్రి ఆర్కే సింగ్ స్పందించారు. తమకు ఆ ఆలోచన లేదని.. అసలు అలాంటి ప్రకటన చేయలేదని స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్ ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 1.20 లక్షల స్మార్ట్ మీటర్లు అందించాలనే వినతికి కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. శనివారం కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి రాజ్ కుమార్ సింగ్ విజయవాడ వచ్చిన క్రమంలో విద్యుత్ సంస్కరణల మీద జరిగిన చర్చలో భాగంగా రాష్ట్రానికి స్మార్ట్ మీటర్లు ఇవ్వడానికి కేంద్రం సిద్ధంగా ఉందని ఆయన తెలిపారు. అలాగే మరో 30 వేల సోలార్ ల్యాంప్స్ కూడా ఇవ్వనున్నట్లు ప్రకటించారు. అలాగే రాష్ట్రంలో స్థాపించబోయే పెట్రోలియం యూనివర్సిటికి సంబంధించి నిధులు విడుదల చేయాలని కూడా కోరగా, దానికి కూడా మంత్రి సానుకూలంగానే స్పందించినట్లు వినికిడి. ఏపీలో ఇంధన రంగానికి సంబంధించి తీసుకొస్తున్న సంస్కరణలను పవర్
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.