Expectations over RRR Collections: . ఇప్పటికే వెయ్యి కోట్ల ప్రీ బిజినెస్ జరిగినట్లుగా చెబుతున్న ఈ సినిమా... విడుదల తర్వాత ఇండియన్ సినిమా రికార్డులను తిరగరాస్తుందని అంచనా వేస్తున్నారు. రూ.3 వేల కోట్లు వసూలు చేయడం పక్కా అని చెబుతున్నారు.
NTR on remake: తన తండ్రి సినిమాలను రీమేక్ చేసేందుకు సిద్ధమని ఎన్టీఆర్. అయితే ఇందుకు తానకు కొన్ని కండీషన్స్ ఉన్నాయని చెప్పారు. ఇంతకి ఆ సినిమా ఏది? రీమేక్ గురించిన ప్రస్తావన ఎందుకు వచ్చింది? ఆ వివరాలు చూద్దామిప్పుడు.
RRR Movie Latest Updates: తెలంగాణలో ఆర్ఆర్ఆర్ సినిమా టికెట్ రేట్ల పెంపుకు అనుమతినిస్తూ ప్రభుత్వం జీవో విడుదల చేసింది. ఇప్పటికే ఏపీ ప్రభుత్వం కూడా ఆర్ఆర్ఆర్ సినిమా టికెట్ రేట్ల పెంపుకు అనుమతినిచ్చిన సంగతి తెలిసిందే.
RRR Movie First Review: స్వయంప్రకటిత సినీ అనలిస్ట్, స్వయం ప్రకటిత యూఏఈ సెన్సార్ బోర్డ్ మెంబర్ ఉమైర్ సంధు 'ఆర్ఆర్ఆర్' మూవీకి ఫస్ట్ రివ్యూ ఇచ్చేశాడు. తన రివ్యూతో ఎన్టీఆర్, చెర్రీ ఫ్యాన్స్ మధ్యన చిచ్చు పెట్టే ప్రయత్నం చేశాడు.
RRR Movie 4th Single: రామ్‌చరణ్-ఎన్టీఆర్ కాంబినేషన్లో దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన మల్టీస్టార్ చిత్రం 'ఆర్ఆర్ఆర్'. ఇటీవలే విడుదలైన ట్రైలర్ సహా బాలీవుడ్ లో జోరుగా ప్రమోషన్స్ ప్రారంభించడం వల్ల సినిమాపై భారీ అంచనాలే నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో సినిమాలోని నాలుగో పాట 'రోర్ ఆఫ్ భీమ్' ప్రోమోను గురువారం చిత్రబృందం విడుదల చేసింది.
రామ్ చరణ్, ఎన్టీఆర్ కలిసి రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న చిత్రం 'ఆర్ఆర్ఆర్'. సంక్రాంతి కానుకగా జనవరి 7న సినిమా విడుదల కానుంది. ఈ క్రమంలో సినిమాలోని నాలుగో పాటను విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది.
RRR Trailer Response: రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ను చిత్రబృందం గురువారం విడుదల చేసింది. ఈ నేపథ్యంలో ట్రైలర్ ను మెచ్చుకుంటూ పలువురు సినీ ప్రముఖులు సోషల్ మీడియాలో స్పందించారు. ఆర్ఆర్ఆర్ సినిమా ట్రైలర్ పై ఎవరెవరూ స్పందించారో చూద్దాం.
RRR Release Date Update: టాలీవుడ్ దర్శకదిగ్గజం రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తోన్న సినిమా ఆర్ఆర్ఆర్. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మల్టీ స్టారర్‌గా వస్తున్న ఈ సినిమా ఆర్ఆర్ఆర్ విడుదల తేదీని దర్శకుడు రాజమౌళి ప్రకటించారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.