Rtc MD Sajjanar: ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఇటీవల ఆర్టీసీ బస్సులో అద్భుతంగా పాట పాడుతున్న దివ్యాంగుడి వీడియోను ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. అది నిముషాల్లోనే తెగ వైరల్ గా మారింది. అంతే కాకుండా.. అతనిలో ఉన్న ప్రతిభను గుర్తించాలని కూడా సజ్జనార్ స్పెషల్ గా రిక్వెస్ట్ చేసిన విషయం తెలిసిందే.
RTC MD Sajjanar: ఆర్టీసీ ఎండీ సజ్జనార్ పల్లెవెలుగు ప్రయాణికుల విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో చాలా మంది ప్రయాణికులు.. ఇన్నిరోజుల పాటు పడిన ఇబ్బందులకు ఫుల్ స్టాప్ పడిందని చెప్పుకొవచ్చు.
Heavy floods effect: కొన్నిరోజులుగా తెలుగు రాష్ట్రాలలో వర్షాలు దంచికొడుతున్నాయి. ఎక్కడ చూసిన ప్రజలు వర్షాలకు తెగ ఇబ్బందులు పడుతున్నారు.రోడ్లన్ని పూర్తిగా బురదమయంగా మారిపోయాయి.
TGRTC Special busses for Ujjaini bonalu: టీజీఆర్టీసీ భక్తులకు బంపర్ ఆఫర్ ఇచ్చింది. జులై 21,22 తేదీలలో సికింద్రాబాద్ ఉజ్జయినీ మహాంకాళి అమ్మవారి ఆలయంలో బోనాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో భక్తుల కోసం స్పెషల్ బస్సులు కేటాయించారు.
TSRTC MD Sajjanar: తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు ఎండీ సజ్జనార్ బిగ్ ట్విస్ట్ ఇచ్చారు. ఆర్టీసీ ఉద్యోగులు కొందరు తమ విధులకు హజరు అయ్యేటప్పుడు, జీన్స్, ప్యాంట్ లు, టీషర్ట్ లు వేసుకుంటున్నారు. ఆర్టీసీలోని డ్రైవర్, కండక్టర్ లతో పాటు సిబ్బంది అంతా ఒక మీదట ఫార్మల్ లోనే విధులకు రావాలని సజ్జనార్ ఆదేశాలు జారీ చేశారు.
TSRTC Special Busses: మనలో ప్రతి చాలా మంది సమ్మర్ రాగానే ఆవకాయలను కొనుగోలు చేసుకుంటారు. చప్పటి ఆవకాయ, ఆవకాయపచ్చడి, మాగాయి వేసుకుంటారు. అదే విధంగా బంధువలు మన ఇంటికి వచ్చినప్పుడు పార్శీల్ గా కూడా కట్టి ఇస్తుంటారు.
TSRTC Bus: బస్సులో కండక్టర్ లను బూతులు తిడుతున్న వీడియో వైరల్ గా మారింది. చిల్లర లేదనడంతో సదరు మహిళ ఇష్టమోచ్చినట్లు బూతులు తిడుతూ రెచ్చిపోయింది. చిల్లర ఇవ్వాలన్న కండక్టర్ పై బూతులు తిడుతూ దాడులకు పాల్పడింది.
TSRTC: టీఎస్ఆర్టీసీ మరో వినూత్న కార్యక్రమం తీసుకొచ్చింది. సామాన్యులకు మరింత దగ్గరయ్యేలా నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ వెల్లడించారు.
TSRTC Free Bus Pass: తెలంగాణ ఆర్టీసీ ఎండీగా బాధ్యతలను స్వీకరించినప్పటి నుంచి రవాణా సంస్థలో అనేక విన్నూత్న నిర్ణయాలను అమలు చేశారు. పండుగలు, సెలవు రోజుల్లో వివిధ ఆఫర్స్ ను ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకొచ్చి.. టీఎస్ఆర్టీసీ ఆదాయాన్ని పెంచారు. ఇప్పుడు 10వ తరగతి పరీక్షలు నేపథ్యంలో విద్యార్థులను ఉచితంగా ప్రయాణించేందుకు సజ్జనార్ వీలు కల్పించారు.
TSRTC to hike bus fares: తెలంగాణలో ఆర్టీసీ ఛార్జీల పెంపు ఖాయమని సంస్థ ఛైర్మన్ బాజిరెడ్డి తేల్చేశారు. ధరల పెంపు ప్రతిపాదనలపై సీఎం కేసీఆర్ తుది నిర్ణయం తీసుకుంటారని వెల్లడించారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.