Driving License New Rules: డ్రైవింగ్ లైసెన్స్ కోసం ఇక నుంచి ఆర్టీవో కార్యాలయం చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. కేంద్ర రోడ్డ రవాణా, రహదారుల శాఖ కొత్త నియమాలు జారీ చేసింది. డ్రైవింగ్ ఇనిస్టిట్యూట్ నుంచే డ్రైవింగ్ లైసెన్స్ తీసుకునే అవకాశం కల్పించింది. ఆ వివరాలు మీ కోసం.
Driving License: నిత్య జీవితంలో ఓ భాగం డ్రైవింగ్ లైసెన్స్. ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త నియమాలతో ఇకపై డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియ కాస్త సులభతరం కానుంది.
Bicycle owner gets Rs 1.51 lakh road tax notice : సైకిల్‌పై పెద్ద మొత్తంలో రోడ్డు ట్యాక్స్ పడింది. దీంతో ఆ సైకిల్ యజమాని షాక్ అయ్యాడు. అసిస్టెంట్ రీజనల్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ (ARTO) నుంచి రూ. 1,51,140 రోడ్డు ట్యాక్స్ చెల్లించాలంటూ నోటీసు అందుకున్నాడు సైకిల్ యజమాని.
SEX on vehicle number plate : ఢిల్లీ ఆర్టీవో అధికారులు ఇటీవల చాలా టూవీలర్స్‌కు 'S EX' అనే సిరీస్‌ను కేటాయించారు. నంబర్ ప్లేట్‌పై ఆ పదాన్ని చూసి కొంతమంది పోకిరీలు, ఆకతాయిలు కామెంట్స్ చేస్తుండటంతో చాలామంది ఇబ్బందులు పడుతున్నారు.
Good News For Motorists: డ్రైవింగ్ లైసెన్స్, వాహనం ఫిట్నెస్, రిజిస్ట్రేషన్, మరియు ఇతరత్రా పత్రాలు ఫిబ్రవరి 1, 2020 తరువాత వ్యాలిడిటీ ముగిసినట్లయితే వాటిని రెన్యూవల్ చేసుకునేందుకు అవకాశం కల్పించింది. ఈ సెప్టెంబర్ నెలాఖరు వరకు చెల్లుబాటు అవుతాయని స్పష్టం చేసింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.