Whatsapp Services: ప్రముఖ సోషల్ మెస్సేజింగ్ యాప్ వాట్సప్ అందరికీ సాధారణమైపోయింది. వాట్సప్ లేనిదే పని జరగడం లేదు. నిత్యావసరమైన డాక్యుమెంట్లు కూడా వాట్సప్‌లో భద్రపర్చుకునే పరిస్థితి ఉంటోంది. మీకు నిత్యం అవసరమయ్యే డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డుల్ని కూడా వాట్సప్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు.
Driving License New Rules: డ్రైవింగ్ లెసెన్స్ విషయంలో కొత్త నిబంధనలు వచ్చేశాయి. వచ్చే నెల నుంచి అమల్లోకి రానున్నాయి. కొత్త రూల్స్ ప్రకారం డ్రైవింగ్ లైసెన్స్ పొందాలంటే ఏం చేయాలనేది తెలుసుకుందాం.
Driving License Rules: డ్రైవింగ్ లైసెన్స్ నిబంధనల్ని కేంద్ర ప్రభుత్వం మార్చేసింది. లైసెన్స్ కోసం ఇంతకుముందులా ఆర్టీవో కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పనిలేదు. ఇప్పుడు లైసెన్స్ పొందడం చాలా సులభమైపోయింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Driving License New Rules: డ్రైవింగ్ లైసెన్స్ కోసం ఇక నుంచి ఆర్టీవో కార్యాలయం చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. కేంద్ర రోడ్డ రవాణా, రహదారుల శాఖ కొత్త నియమాలు జారీ చేసింది. డ్రైవింగ్ ఇనిస్టిట్యూట్ నుంచే డ్రైవింగ్ లైసెన్స్ తీసుకునే అవకాశం కల్పించింది. ఆ వివరాలు మీ కోసం.
Driving License Rules: మీకు డ్రైవింగ్ లైసెన్స్ ఉందా, తీసుకుందామనుకుంటున్నారా..అయితే ఇది మీ కోసమే. కేంద్ర ప్రభుత్వం డ్రైవింగ్ లైసెన్స్ విషయంలో కొత్త నిబంధనలు జారీ చేసింది. కొత్త నిబంధనల ప్రకారం డ్రైవింగ్ లైసెన్స్ ఎలా అప్లై చేయాలంటే..
Driving License: నిత్య జీవితంలో ఓ భాగం డ్రైవింగ్ లైసెన్స్. ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త నియమాలతో ఇకపై డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియ కాస్త సులభతరం కానుంది.
New Driving license Rules: మీకు డ్రైవింగ్ లైసెన్స్ లేదా..కొత్తగా తీసుకోవాలనుకుంటే మాత్రం ఈ శుభవార్త మీకే. ఇక నుంచి డ్రైవింగ్ లైసెన్సుల కోసం గంటల తరబడి నిరీక్షణ అవసరం లేదు. కేంద్ర రవాణా మంత్రిత్వశాఖ తీసుకొచ్చిన కొత్త నిబంధనలు జూలై 1 నుంచి అమల్లోకి వచ్చాయి.
Good News For Motorists: డ్రైవింగ్ లైసెన్స్, వాహనం ఫిట్నెస్, రిజిస్ట్రేషన్, మరియు ఇతరత్రా పత్రాలు ఫిబ్రవరి 1, 2020 తరువాత వ్యాలిడిటీ ముగిసినట్లయితే వాటిని రెన్యూవల్ చేసుకునేందుకు అవకాశం కల్పించింది. ఈ సెప్టెంబర్ నెలాఖరు వరకు చెల్లుబాటు అవుతాయని స్పష్టం చేసింది.
Motor Vehicles documents | న్యూ ఢిల్లీ: వాహనదారులకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. వాహనాల ఫిట్నెస్, పర్మిట్, డ్రైవింగ్ లైసెన్స్, రిజిస్ట్రేషన్ సహా ఇతర వాహన సంబంధిత పత్రాల చెల్లుబాటు ( DL, Vehicle fitness certificates) తేదీని ఈ ఏడాది సెప్టెంబర్ 30 వరకు పొడిగిస్తూ కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.