Operation Ganga: ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయుల కోసం ప్రభుత్వం తీవ్రంగా కష్టపడుతుంటే.. కొంత మంది జోకులు వేసుకుంటూన్నారు. ఇందుకు సంబంధించి ఓ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. వీడియోలో ఏముందంటే..!
Ukrainian President Volodymyr Zelensky in military uniform: ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జలన్‌స్కీ ఆర్మీ దుస్తులు ధరించి రష్యాపై యుద్ధం చేస్తున్నారని కొన్ని ఫొటోలు వైరల్ అవుతున్నాయి. వాటిలో నిజమెంత ? ఈ ఫొటోలు చూసిన నెజిజన్లు జెలన్స్కీపై ప్రశంసలు కురిపిస్తున్నారు. కష్ట కాలంలో అన్నీ తానై ముందున్నాడంటూ.. పొగుడుతున్నారు.
Ap Students in Ukraine: రష్యా ఉక్రెయిన్ యుద్ధం నేపధ్యంలో చిక్కుకుపోయిన విద్యార్ధుల విషయంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఫ్లైట్ టికెట్లను ప్రభుత్వమే భరించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశించారు.
Indian evacuation: రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధ భయాల నేపథ్యంలో.. ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి రప్పిస్తోంది ప్రభుత్వం. ఇందులో భాగంగా తొలి విమానం రొమానియా నుంచి బయల్దేరింది.
Russia-Ukraine war: స్వదేశానికి భారతీయులను రప్పించేందుకు కేంద్రప్రభుత్వం తీవ్రంగా కృషిచేస్తోంది. ఇందులో భాగంగా 219 మందితో తొలి ఫ్లైట్ ఇండియాకు బయలుదేరింది.
Russia Ukraine crisis: ఉక్రెయిన్ పై రష్యా దాడిని ఆ దేశ టెన్నిస్ ఆటగాడు ఖండించాడు. దుబాయ్ ఛాంపియన్‌షిప్‌లో ఫైనల్ కు చేరిన రష్యా ఆటగాడు ఆండ్రీ రుబ్లెవ్ పలు వ్యాఖ్యలు చేశాడు.
Russia Ukraine War: ఉక్రెయిన్‌లో రష్యా దూకుడును ఖండిస్తూ చేపట్టిన ఐక్యరాజ్యసమితి ఓటింగ్‌కు భారత్ దూరమైంది. రష్యా తన వీటో పవర్ తో తీర్మానాన్ని అడ్డుకుంది.
Indian Students in Ukraine: రష్యా-ఉక్రెయిన్ యుద్ధం భారతీయుల్ని ఇబ్పందుల్లో పడేసింది. ఉక్రెయిన్‌లో చిక్కుకున్న విద్యార్ధుల కోసం ఆందోళన నెలకొంది. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది.
Russia Ukraine War: రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి సంబంధించి ఓ వీడియో సోషల్ మీడియాలో ఇప్పుడు బాగా వైరల్ అవుతోంది. ముద్దుల కూతురితో విడిపోతున్నందుకు ఓ తండ్రి వెక్కివెక్కి ఏడుస్తున్న హృదయ విదారక దృశ్యమది. లెట్స్ హ్యావ్ ఎ లుక్..
British Flights Russia: రష్యా, ఉక్రెయిన్ దేశాల మధ్య యుద్ధవాతావరణం కొనసాగుతోంది. ఉక్రెయిన్ పై రష్యా తెగబడుతున్న వేళ ప్రపంచ దేశాలు మండిపడుతున్నాయి. ఈ క్రమంలో బ్రిటన్ విమానాలపై రష్యా నిషేధం విధించింది.
Indians in Ukraine: ఉక్రెయిన్‌పై రష్యా బాంబుల వర్షం కురిపిస్తున్న నేపథ్యంలో భారత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. భారతీయులను సొంత ఖర్చులతో వెనక్కి రప్పించాలని నిర్ణయించినట్లు తెలిసింది.
Stocks today: రష్యా-ఉక్రెయిన్ వివాదం కొనసాగుతున్నా స్టాక్ మార్కెట్లు భారీ లాభాలను గడించాయి. శుక్రవారం సెషన్లో సెన్సెక్స్ 1329 పాయింట్లు లాభపడింది. నిఫ్టీ 410 పాయింట్లు పెరిగింది.
Russia Ukraine War: రష్యా దాడులతో విలవిల్లాడుతున్న ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపేందుకు అన్ని మార్గాలను అన్వేషిస్తోంది. ఇందులో భాగంగా తాజాగా ప్రధాని నరేంద్ర మోదీ జోక్యాన్ని కోరింది.
Russia Ukraine War: అంతా భయపడిందే జరిగింది... అమెరికా నిఘా వర్గాలు హెచ్చరించిందే నిజమైంది... ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం ప్రారంభించింది.. అంతేకాదు, ఎవరూ జోక్యం చేసుకోవద్దంటూ ప్రపంచ దేశాలకు హెచ్చరిక జారీ చేసింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.