110 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఓ విమానాన్ని కూల్చేయమని రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్ ఆదేశించారు. వేల మంది ప్రజలను రక్షించడం కోసం ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. వెంటనే చర్యలకు ఉపక్రమించాలని అధికారులను ఆదేశించారు. 2014లో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.