External Minsister: కెనడాలోని దౌత్యవేత్తలను పదే పదే బెదిరించడం వల్ల భారత్ వీసాల జారీని నిలిపివేయవలసి వచ్చిందని విదేశాంగ మంత్రి జైశంకర్ అన్నారు. అదే విధంగా.. ఖలిస్తానీ వేర్పాటువాది హర్దీప్ సింగ్ నిజ్జార్ హత్యలో భారతీయ ఏజెంట్ల ప్రమేయం ఉన్నట్లు కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఇటీవల చేసిన ఆరోపణలు తీవ్రదుమారంగా మారాయి.
Munich Security Conference: రష్యా నుండి నిరంతర చమురు కొనుగోలు అంశంపై భారత విదేశీ వ్యవహరాల మంత్రి జైశంకర్ తన దైన స్టైల్ లో రిప్లై ఇచ్చారు. భారతదేశానికి స్వప్రయోజనాలు కలిగే విధంగా. . బహుళ ఎంపికలు ఉండటం మంచి పరిణామమే కదా అని ఆయన అన్నారు. దీన్ని మీరుర పొగడాలే తప్ప విమర్శించకూడాదని రిప్లై ఇచ్చారు.
Union Minister Jaishankar: రాజ్యసభలో బీజేపీ సభ్యుల బలం మరింత పెరగనుంది. తాజాగా బీజేపీ నుంచి ఐదుగురు, రాజస్థాన్ నుంచి ఆరుగురు సభ్యులు రాజ్యసభకు ఎన్నికయ్యేందుకు మార్గం సుగుమం అయింది. పోటీలో ఒక్కరే ఉండడంతో ఎన్నిక ఏకగ్రీవమైంది.
Rajyasabha Elections: త్వరలో పది రాజ్యసభ స్థానాలు ఖాళీ కానున్నాయి. కేంద్ర మంత్రి ఎస్ జై శంకర్ స్థానం కూడా ఖాళీ కానుండటంతో మరోసారి ఆ మంత్రికి అవకాశమిస్తారా లేదా అనేది చర్చనీయాంశంగా మారింది.
Sudan Violence News: సుడాన్లో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితులపై గురువారం మీడియాతో మాట్లాడిన భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అరిందం భగ్చి.. సుడాన్ క్లిష్ట పరిస్థితులపై మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు.
Jaishankar Speech In Unsc: యూఎన్ఎస్సీలో కాశ్మీర్ అంశాన్ని లేవనెత్తిన పాకిస్థాన్‌కు భారత్ సూపర్ కౌంటర్ ఇచ్చింది. అల్‌ఖైదా అధినేత ఒసామా బిన్ లాడెన్‌కు ఆతిథ్యమిచ్చిన దేశానికి ఐక్యరాజ్యసమితిలో నీతులు చెప్పే హక్కు లేదని స్ఫష్టం చేసింది. చైనాపై కూడా విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ ఫైర్ అయ్యారు.
Foreign Minister Jaishankar tests covid positive: దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి ఉధృతి కొనసాగుతోంది. సామాన్యులు, సెలబ్రిటీలు అన్న తేడా లేకుండా కరోనా అందరినీ చుట్టేస్తోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.