Ys Sharmila meeting: ఏపీ ముఖమంత్రి వైఎస్ జగన్ సోదరి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత వైఎస్ షర్మిల లోటస్ పాండ్ సమావేశం కలకలం రేపుతోంది. అన్నాచెల్లెళ్ల మద్య విబేధాల సందేహాలు తలెత్తుతున్నాయి. దీనిపై ప్రభుత్వ సలహాదారుడు సజ్జల వివరణ ఇచ్చారు.
Ap Government versus Nimmagadda: ఏపీ ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ పరిధి దాటి ప్రవర్తిస్తున్నారా..ప్రభుత్వం ఆయనపై సీరియస్గా ఉందా. ఎన్నికల అనంతరం పరిస్థితి ఏంటి..నిమ్మగడ్డపై ప్రభుత్వం సీరియస్ అవడానికి కారణమేంటి..
Ap Panchayat Elections 2021: పంచాయితీ ఎన్నికల వివాదం ముగిసింది. సుప్రీంకోర్టు తీర్పును గౌరవిస్తున్నామని వైసీపీ ప్రకటించింది. పంచాయితీ ఎన్నికలపై ప్రభుత్వ యంత్రాంగం ముందుకెళ్తున్నట్టు వెల్లడించింది.
AP: దేవాలయాలపై జరుగుతున్న దాడులు..ప్రతిపక్షాల రాజకీయాలపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మండిపడింది. ప్రతిపక్షాలు మతాలతో ఆడుకుంటూ..ప్రమాదకర రాజకీయాలు చేస్తున్నాయని ఆరోపించింది.
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేపట్టిన నాడు నేడు కార్యక్రమం కేవలం నామమాత్రానికి కాదన్పించుకుంటోంది. ప్రభుత్వ స్కూళ్లను సమూలంగా మార్చే కార్యక్రమంల ో భాగంగా చేపట్టిన నాడు నేడు సత్ఫలితాలనిస్తోంది. కృష్ణా జిల్లాలోని ఆ స్కూల్ ఫోటోలు చూస్తే అదే అన్పిస్తుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.