Samantha Health: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకున్న సమంత గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. అందం అభినయంతో భారీ పాపులారిటీ అందుకున్న ఈమె, అతి తక్కువ సమయంలోనే ఊహించని ఇమేజ్ సొంతం చేసుకుంది. పాన్ ఇండియా హీరోయిన్గా చలామణి అవుతోంది.
Samantha Q and A: ప్రస్తుతం సమంత హిందీ వెబ్ సిరీస్ సీటాడెల్ ప్రమోషన్స్‌లో చాలా బిజీగా ఉంది. ఇందుకోసం బాలీవుడ్ అలానే టాలీవుడ్ మీడియాలకు ఎన్నో ఇంటర్వ్యూలు ఇస్తుంది. ఈ క్రమంలో అంతా చేసిన కొన్ని వ్యాఖ్యలు ప్రస్తుతం తెగ వైరల్ అవుతూ.. అందరిని ఆశ్చర్యపరుస్తున్నాయి.
Samantha receives backlash: టాలీవుడ్ స్టార్ బ్యూటీ సమంత.. తాజాగా ఇన్స్టాగ్రామ్ లో ఏమన్నా వైరల్ ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు.. మందులు వాడకుండా కొన్ని చిట్కాలు పాటిస్తే.. సరిపోతుంది అంటూ ఒక పోస్ట్ చేసింది. ఈ పోస్ట్ చూసిన ఒక డాక్టర్ కామెంట్లలో ఆమెపై ఫైర్ అయ్యారు. ఇలా ప్రజలను మిస్ గైడ్ చేయడం కరెక్ట్ కాదని మందిపడ్డారు. పూర్తి వివరాల్లోకి వెళితే..
Samantha Health: గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న సమంత పూర్తిగా కోలుకుందని అనుకుని ఫ్యాన్స్ సంతోషించేలోపే సమంత చేసిన పోస్ట్ అందరికీ షాక్ ఇచ్చింది. సైడ్ ఎఫెక్ట్స్ నుంచి సమంత ఇంకా పూర్తిగా కోలుకోలేదని ఆమె పోస్ట్ చూస్తే తెలుస్తోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.