Samsaptak Drishti Effect: జనవరి రెండు వరకు సంసప్తక దృష్టి ప్రభావం ద్వాదశ రాశుల వారిపై కొనసాగుతుంది. కాబట్టి కొన్ని రాశుల వారు ఈ సమయంలో అద్భుతమైన విజయాలు సాధిస్తారు. వీరికి జీవితం కూడా ఎంతో ఆనందమయంగా ఉంటుంది.
Shani - Surya Forms Lucky Samsaptak Yog In Telugu: సూర్యుడు శని గ్రహానికి 180 డిగ్రీల దూరంలో సంచార క్రమంలో ఉండడం వల్ల సంసప్తక యోగం ఏర్పడబోతోంది. దీని కారణంగా కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అయితే ఈ సమయంలో ఏయే రాశులవారికి ఎలా ఉంటుందో తెలుసుకోండి.
Surya Shani Samsaptak Yog: సంసప్తక యోగం కారణంగా చాలా రాశులవారు తీవ్ర ఇబ్బందుల పాలవుతారని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఈ క్రమంలో వీరు తీవ్ర ఇబ్బందల పాలవ్వడమేకాకుండా ఆర్థికంగా నష్టపోతారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.