Samsung, LG Mobile Users at Risk:శాంసంగ్, ఎల్జీ ఫోన్ల వినియోగదారులు మాత్రమే కాదు.. మీడియాటెక్ చిప్సెట్స్తో నడిచే స్మార్ట్ ఫోన్లకు కూడా ఈ మాల్వేర్ దాడి బారిన పడే ప్రమాదం ఉందని జిజ్మోచైనా వార్తా కథనం పేర్కొంది. ఇంతకీ ఆ రిస్క్ ఏంటి, ఎందుకో తెలుసుకుందాం రండి.
ఇప్పుడిక మొబైల్ యూజర్లకు ఈసిమ్ లభించనుంది. వోడాఫోన్ త్వరలో ఈసిమ్ ను అందించనున్నట్టు ప్రకటించింది. తొలిదశలో కేవలం యాపిల్ స్మార్ట్ ఫోన్ యూజర్లకు మాత్రమే ఈ అవకాశం కలగనుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.