Telangana 2026 Holidays List Released: తెలంగాణ ప్రభుత్వం 2026 సంవత్సరానికి సంబంధించిన జనరల్ హాలిడేస్.. ఆప్షనల్ హాలిడేస్ జాబితాను అధికారికంగా విడుదల చేసింది. భోగి నుంచి క్రిస్మస్ వరకూ ఏ పండుగకు ఎప్పుడు సెలవు ఉంటుందో తెలుసుకోవాలంటే ఈ వార్త పూర్తిగా చదవాల్సిందే.
Three Days Schools Holidays: ఎడతెరిపిలేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో ఏపీ అతలాకుతలమవుతోంది. దీంతో అప్రమత్తమైన ప్రభుత్వం పలు జిల్లాల కలెక్టర్లకు హెచ్చరికలు జారీ చేసింది. అయితే ఈ నెల 27, 28, 29 తేదీలలో.. అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో.. అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలకు సెలవులను ప్రకటించారు.
School Holidays: స్కూల్ విద్యార్ధులకు గుడ్‌న్యూస్. ఏప్రిల్ నెలలో సెలవులే సెలవులు. పండుగలు, ప్రత్యేక రోజులతో పాటు సమ్మర్ హాలిడేస్ కూడా ఈ నెలలోనే ఉండటంతో విద్యార్ధులు ఖుష్ అవుతున్నారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Schools Holidays: తెలంగాణ విద్యార్ధులకు గుడ్‌న్యూస్. ఏకంగా 5 రోజులు వరుస సెలవులు ఇచ్చింది ప్రభుత్వం. ఏ రోజు నుంచి ఎప్పటి వరకు సెలవులో ఆ వివరాలు మీ కోసం.
Continuous 9 Days Holidays For Sankranti: సంక్రాంతి పండుగ అంటే దక్షిణ భారతదేశంలో అతిపెద్ద పండుగ. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలతోపాటు తమిళనాడులో అంగరంగ వైభవంగా చేసుకుంటారు. ఈ పండుగ సందర్భంగా తమిళ ప్రభుత్వం విద్యార్థులకు భారీ శుభవార్త వినిపించింది. ఏకంగా 9 రోజుల పాటు సెలవులు ఇస్తూ ఆదేశాలు ఇచ్చింది.
Telangana Govt Declares Summer Holidays: తెలంగాణ విద్యార్థులకు సమ్మర్ హాలీ డేస్‌పై ప్రకటన వచ్చేసింది. ఏప్రిల్ 25 నుంచి సెలవులు ప్రారంభంకానుండగా..48 రోజులపాటు స్కూళ్లు బంద్ కానున్నాయి. పూర్తి వివరాలు ఇలా..
Corona Third Wave: కరోనా థర్డ్‌వేవ్ దేశాన్ని చుట్టుముడుతోంది. ఇప్పటికే పలు రాష్ట్రాలు నైట్ కర్ఫ్యూ విధించగా..తాజాగా విద్యాలయాల్ని కూడా మూసివేస్తున్నాయి. తెలంగాణలో సైతం విద్యాలయాల సెలవులు పొడిగించనున్నట్టు తెలుస్తోంది.