Second Hand Cars Selling: మీరు పాత కాను విక్రయించాలని ప్లాన్ చేస్తున్నట్లయితే.. కచ్చితంగా కొన్ని టిప్స్ పాటించాల్సి ఉంటుంది. కార్లకు సంబంధించిన పేపర్లు దగ్గర పెట్టుకుని.. కారు కండీషన్ చెక్ చేసుకోండి. ధర విషయంలో కూడా ముందుగానే క్లారిటీగా ఉండండి.
How to Get Best Price to Your Used Car: కొత్త కారు కొనడానికి ప్లాన్ చేసే వాళ్లు చాలామంది తమ పాత కారు అమ్మేయాలని ప్లాన్ చేస్తుంటారు. ఇప్పుడు ఉపయోగిస్తున్న కారు అమ్మగా వచ్చిన డబ్బులకు ఇంకొంత మొత్తం కలిపి కొత్త కారు కొనాలనే ప్లాన్ చాలామందికి ఉంటుంది. కారణం ఏదైనా.. ప్రస్తుతం ఉన్న కారును అమ్మినప్పుడు ఆ కారుకు మంచి ధర రావాలని కోరుకోవడం అత్యంత మానవ సహజం.
Hyundai Creta: దేశంలో గత కొద్దికాలంగా ఎస్యూవీ క్రేజ్ పెరుగుతోంది. అదే సమయంలో ఎస్యూవీ అనగానే గుర్తొచ్చేది హ్యుండయ్ క్రెటా. అద్భుతమైన లుక్స్, ఫీచర్లతో అందర్నీ ఆకట్టుకునే క్రెటా అంటే అందరీ మోజెక్కువ. అయితే ధర ఎక్కువ కావడంతో వెనుకంజ వేస్తుంటారు.
Hyundai Creta @ Rs 8 Lakhs: దేశంలో ఎస్యూవీ కార్లలో అత్యధిక క్రేజ్ ఉన్నది హ్యుండయ్ క్రెటా. లుక్స్, ఫీచర్ల పరంగా అందర్నీ ఇట్టే ఆకట్టుకుంటుంది. అయితే ధర ఎక్కువ కావడంతో చాలామంది వెనుకంజ వేస్తుంటారు. అయితే తక్కువ ధరలో మీకు అనుకూలమైన బడ్జెట్లో మీకిష్టమైన హ్యుండయ్ క్రెటా అందుబాటులో ఉంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
Second Hand Cars Buying Tips: కొత్త కారు నేర్చుకునే వాళ్లు కానీ లేదా కొత్త కారు కొనేందుకు ఎక్కువ బడ్జెట్ లేని వాళ్లు కానీ పాత కార్లు కొనేందుకే మొగ్గు చూపుతున్నారు. లేదంటే ఎక్కువగా ఉపయోగించే పని లేకుండా ఎప్పుడో ఒకసారి అలా సరదాగా బయటికి వెళ్లినప్పుడు మాత్రమే కారు ఉంటే చాలు అనుకునే వాళ్లు కూడా సెకండ్ హ్యాండ్ కారు కొనడానికే ఇష్టపడుతున్నారు.
Buy Hyundai Creta Only @ Rs Under 9 Lakhs: కార్స్ 24 వెబ్సైట్లో కొన్ని సెకండ్ హ్యాండ్ హ్యుందాయ్ క్రెటా కార్లు ఉన్నాయి. వీటి ధర సుమారు రూ. 8 లక్షలుగా ఉంది.
Second Hand Hyundai Creta Cars Under Rs 8 Lakhs: బేసిక్ వేరియంట్ హ్యాందాయ్ క్రెటా కారుకి రూ. 10.84 లక్షలతో మొదలై టాప్ వేరియంట్ కి రూ. 19.13 లక్షల వరకు ఉంటుంది. ఎక్స్ షోరూమ్ ధరపై అదనంగా వెహికిల్ రిజిస్ట్రేషన్ ఛార్జీలు, రోడ్ ట్యాక్స్, ఇన్సూరెన్స్ ప్రీమియం వంటి ఛార్జీలు అన్నీ కలిపి ఆన్-రోడ్ వచ్చేసరికి కారు ధర కనీసంలో కనీసం మరో 1.5 లక్షల నుంచి రూ. 2 లక్షల వరకు పెరుగుతుంది.
Get Maruti Swift Diesel Under @ Rs 4 Lakhs: అమ్మకానికి అందుబాటులో ఉన్న కొన్ని సెకండ్ హ్యాండ్ మారుతి స్విఫ్ట్ కార్లు మారుతి సుజుకి ట్రూ వాల్యూ వెబ్సైట్లో ఉన్నాయి.
Mahindra Scorpio Second Hand Car: స్కార్పియో కారు కొనాలనే కోరిక ఎవరికి మాత్రం ఉండదు చెప్పండి.. అయితే, కొత్త స్కార్పియో వాహనాన్ని కొనుగోలు చేయలేకపోతున్నామే అని దిగులు పడాల్సిన పనిలేదు. ఎందుకంటే కొత్త స్కార్పియో కారును కొనేంత బడ్జెట్ లేని వారి కోసం మార్కెట్లో యూజ్డ్ కార్లు సిద్ధంగా ఉన్నాయి. ఉపయోగించిన వాహనాలను కొనుగోలు చేసి విక్రయించేందుకు అనేక ఆన్లైన్ ప్లాట్‌ఫామ్స్ అందుబాటులో ఉన్నాయి.
Maruti Suzuki Dzire Used Car Price: మారుతి సుజుకి డిజైర్ దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న కార్లలో ఒకటి అనడంలో ఎలాంటి సందేహం లేదని చెప్పొచు, ఇప్పుడు అలాంటి కారు తక్కువ ధరలో కావాలంటే మీరూ చూసేయండి.
Buy Second Hand Honda City Cars under 3 lakhs only in Cars24. కార్స్ 24 వెబ్సైట్ ద్వారా దాదాపు రూ.3 లక్షలకే సెకండ్ హ్యాండ్ హోండా సిటీని కొనుగోలు చేయొచ్చు.
Second Hand Mahindra XUV500 Cars buy Rs 5.5 Lakhs in OLX. ఎక్స్‌యూవీ 500 కారు ఉత్పత్తిని మహీంద్రా నిలిపివేసింది. అయినప్పటికీ మీరు ఎక్స్‌యూవీ 500ని కొనుగోలు చేయవచ్చు.
Buy Budget Second Hand Tata Nexon Cars only Rs 6 Lakhs in Cars24. కార్స్ 24 వెబ్సైట్లో కొన్ని టాటా నెక్సాన్ సెకండ్ హ్యాండ్ కార్లు అమ్మకానికి అందుబాటులో ఉన్నాయి. వాటి ధర రూ.6 లక్షల నుంచి మొదలవుతుంది.
Budget Tata Nexon Second Hand Cars Buy Rs 6 Lakhs in Cars24. కార్స్ 24 వెబ్సైట్లో కొన్ని టాటా నెక్సాన్ సెకండ్ హ్యాండ్ కార్స్ అమ్మకానికి అందుబాటులో ఉన్నాయి. వాటి ధర దాదాపు రూ.6 లక్షల నుంచి మొదలవుతుంది.
Buy Hyundai Creta Second Hand Cars Rs 8 Lakhs in Cars24. హ్యుందాయ్ క్రెటా సెకండ్ హ్యాండ్ కారును కొనుగోలు చేయాలనుకుంటే.. కేవలం 7.5 లక్షలు ఉంటే సరిపోతుంది.
Hyundai Creta Second Hand Cars Buy only Rs 7 Lakhs in Cars24. బడ్జెట్ తక్కువగా ఉండి హ్యుందాయ్ క్రెటా కారును కొనాలనుకుంటున్నారా. అయితే మీరు అస్సలు చింతించాల్సిన అవసరం లేదు.
Maruti Suzuki Vitara Brezza Second Hand Cars Buy only Rs 3 Lakhs in Maruti Suzuki True Value. బడ్జెట్ తక్కువగా ఉండి మారుతి సుజుకి బ్రీజా కారును కొనాలనుకుంటున్నారా?. అయితే మీరు అస్సలు చింతించాల్సిన అవసరం లేదు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.