వయసు మీద పడుతున్నకొద్ది.. మన కోసం డబ్బు వెనక్కేసుకోవాలి. మీరు సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్ కోసం వెతుకుతున్నారా..? అయితే ఇక్కడ మీకు తెలిపే ఈ సేవింగ్ స్కీమ్ చాలా బెటర్. ఆ వివరాలు..
Senior Citizens Saving Scheme: సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ (SCSS)లో రూ.5 లక్షలు పెట్టుబడి పెడితే రూ.2 లక్షలు వడ్డీ రూపంలో ఆదాయం పొందవచ్చు. అది కూడా కేవలం ఐదేళ్లలోనే. ఈ పథకం కింద 8.2 శాతం వడ్డీని ప్రభుత్వం ఆఫర్ చేస్తోంది. పూర్తి వివరాలు ఇలా..
Post office Schemes: బ్యాంకులతో పోలిస్తే పోస్టాఫీసు పథకాలతో చాలా ప్రయోజనాలున్నాయి. ముఖ్యంగా సీనియర్ సిటిజన్లకు రిటైర్మెంట్ అనంతరం రక్షణగా నిలిచే పథకాలు చాలా ఉన్నాయి. ఇందులో అతి ముఖ్యమైంది సీనియర్ సిటిజన్స్ సేవింగ్ స్కీమ్. ఈ పథకం వివరాలు తెలుసుకుందాం..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.