Shani Uday 2023: ప్రస్తుతం శనిదేవుడు త్రికోణ స్థితిలో కుంభరాశిలో అస్తమించాడు. త్వరలో మళ్లీ ఉదయించబోతున్నాడు. శని ఉదయం కొన్ని రాశులవారి అదృష్టాన్ని ప్రకాశింపజేయనుంది.
Saturn Combust 2023: న్యాయ దేవత శనిగ్రహం తన మూల త్రికోణ రాశి కుంభంలో ఇవాళ అంటే జనవరి 30న అస్థిత్వం కోల్పోనుంది. శనిగ్రహం ఆస్థిత్వం కోల్పోవడం వల్ల 5 రాశులకు ప్రమాదకరంగా ఉండనుంది.
Shani Asta 2023: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం శనిగ్రహం జనవరి 30, 2023న అస్థిత్వం కోల్పోనుంది. వాస్తవానికి శనిగ్రహం అస్తిత్వం కోల్పోవడం అశుభమే. కానీ ఈసారి మాత్రం 3 రాశులకు అదృష్టం తిరగరాయనుంది.
Shani Dev Angry: జనవరి 17న శనిదేవుడు కుంభంలో సంచరించాడు. మళ్లీ ఈ నెల చివరలో శనిదేవుడు అస్తమించనున్నాడు. ఈ సమయంలో మీరు చేసే పనులు శనిదేవుడికి కోపం తెప్పించే అవకాశం ఉంది.
Shani Asta And Transit in Kumbh Rashi 2023: శని గ్రహం కుంభ రాశిలోకి సంచారం చేసింది. దీంతో పలు రాశులవారికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా పలు రాశులవారికి అనారోగ్య సమస్యల నుంచి కూడా ఉపశమనం లభినుంది.
Lord Shani will Gives danger bells to These 3 Zodiac Signs after Saturn Transit 2023. జనవరి 17న శని తన రాశి చక్రాన్ని మార్చబోతోంది. శని అస్తవ్యస్తత కొన్ని రాశుల వారికి అశుభంగా ఉండనుంది.
Shani Asta 2023: జనవరి 30న శనిదేవుడు తన సొంత రాశి అయిన కుంభరాశిలో అడుగుపెడుతున్నాడు. కాబట్టి శని అస్తమించడం వల్ల ఏ రాశులు ప్రభావితం అవుతాయో తెలుసుకుందాం.
Shani Planet: వేద జ్యోతిష్యం ప్రకారం, శనిదేవుడు కుంభరాశిలో అస్తమించనున్నాడు. దీని వల్ల మీ కష్టాలు పెరిగే అవకాశం ఉంది. ఆ అన్ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.