Shani Margi Horoscope Rashifal Future Predictions: శని గ్రహాం రోగమనం కారణంగా కొన్ని రాశుల వారిపై సానుకూల ప్రభావం పడబోతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా ఆర్థికంగా కూడా భారీ లాభాలు పొందుతారు. అయితే ఇందులో మీ రాశి కూడా ఉందా ఇప్పుడే కనుక్కోండి.
Guru Margi 24 November 2022: బృహస్పతి గ్రహ సంచారం వల్ల కొన్ని రాశువారికి చాలా రకాల ప్రయోజనాలు కలిగే అవకాశాన్నాయి. అంతేకాకుండా ఈ క్రమంలో పలు రాశువారు తప్పకుండా జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. లేకపోతే తీవ్ర అనారోగ్య సమస్యలు బారిన పడే అవకాశాలున్నాయి.
Shani Remedies: ప్రస్తుతం శనిదేవుడు మకరరాశిలో సంచరిస్తున్నాడు. జనవరి 17, 2023 వరకు అదే స్థితిలో ఉంటాడు. అయితే మకరరాశిలో శని ప్రత్యక్ష సంచారం కొన్ని రాశులవారికి ఇబ్బందులను తెస్తుంది.
Shani Margi 2022: శనిదేవుడు మకరరాశిలో నేరుగా నడుస్తున్నాడు. వచ్చే ఏడాది జనవరి వరకు అదే స్థితిలో ఉంటాడు. శనిదేవుడు ప్రత్యక్ష కదలిక వల్ల అరుదైన యోగం ఏర్పడుతుంది. ఇది 3 రాశులవారికి శుభప్రదంగా ఉంటుంది.
Shani Margi 2022: ఏదైనా గ్రహం యొక్క రాశి మార్పు అన్ని రాశులవారిని ప్రభావితం చేస్తుంది. శనిదేవుడు మకరరాశిలో సంచరించాడు. దీంతో కొన్ని రాశులవారికి కష్టాలు మెుదలుకానున్నాయి.
Shani Margi October 2022: శని గ్రహం మార్పుల కారణంగా చాలా రాశుల వారిలో జీవితాల్లో నష్టాలు రాబోతున్నాయి. అయితే వీరు ఈ క్రమంలో పలు రకాల జాగ్రత్తలు తీసుకుంటే ఈ ప్రభావం నుంచి ఉపశమనం పొందవచ్చు.
Shani Margi 2022: అక్టోబరు 23న న్యాయదేవుడు శనిదేవుడు మకరరాశిలో సంచరించనున్నాడు. ఇదే రోజు ధంతేరాస్ కావడం విశేషం. దీంతో కొన్ని రాశులవారు బంపర్ బెనిఫిట్స్ పొందనున్నారు.
Shani Dev Rashi Change: అక్టోబరు 23న అంటే ధన్తేరస్ రోజున న్యాయ దేవుడైన శని గ్రహం ప్రత్యక్ష సంచారంలోకి రానుంది. దీంతో 4 రాశులవారిపై డబ్బు వర్షం కురవనుంది. ఆ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం.
Shani Margi 2022: శని గ్రహం ఇతర రాశుల్లోకి సంచారం చేయడం వల్ల మూడు రాశులవారికి రాజయోగం రాబోతుందని జోతిష్య శాస్త్రం చెబుతోంది. ఈ రాశులవారు వ్యాపార రంగాల్లో మంచి లాభాలు కూడా పొందే అవకాశాలు కూడా ఉన్నాయి. ఏ రాశుల వారు ఈ రాజయోగం పొందుతారో మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం..
Shani Margi 2022 Effect: శనిదేవుడు 23 అక్టోబర్ 2022 నుండి మకరరాశిలో సంచరించబోతున్నాడు. కొన్ని రాశుల వారికి శని ప్రత్యక్ష సంచారం అపారమైన ధనాన్ని ఇవ్వనుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.