Shanidev Puja vidhan Tailabhishekam: చాలా మంది శనిదేవుడ్ని తైలంతో అభిషేకిస్తుంటారు. కానీ తైలాభిషేకం చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు, పద్దతులు పాటించాలని పండితులు చెబుతుంటారు.
Saturday shanidev dosh nivaran upay: సాధారణంగా నవగ్రహాలలో శనీశ్వరుడు అత్యంత శక్తివంతమైన గ్రహంగా చెప్తుంటారు. కానీ కొంత మంది శనీశ్వరుడి పేరు తల్చుకునేందుకు సైతం భయపడిపోతుంటారు.
Shanidev Remedies: శనిదేవుడి వక్రదృష్టి ఎవరిపై పడితే వారి జీవితం నాశనమవుతుంది. మీ లైఫ్ అంతా కష్టాలమయం అవుతుంది. ఇలాంటి సమయంలో శనిదేవుడి కోపాన్ని తగ్గించడానికి శనివారం కొన్ని పరిహారాలు చేయాలి. అవేంటో తెలుసుకుందాం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.