Shanidev Remedies: శనిదేవుడికి పరిహారాలు చేసేటప్పుడు ఈ మంత్రాలను పఠించాలి, లేకపోతే మీకు కష్టాల నుండి విముక్తి లభించదు

Shanidev Remedies: శనిదేవుడి వక్రదృష్టి ఎవరిపై పడితే వారి జీవితం నాశనమవుతుంది. మీ లైఫ్  అంతా కష్టాలమయం అవుతుంది. ఇలాంటి సమయంలో శనిదేవుడి కోపాన్ని  తగ్గించడానికి శనివారం కొన్ని పరిహారాలు చేయాలి. అవేంటో తెలుసుకుందాం.   

Edited by - ZH Telugu Desk | Last Updated : Jul 16, 2022, 11:26 AM IST
Shanidev Remedies: శనిదేవుడికి పరిహారాలు చేసేటప్పుడు ఈ మంత్రాలను పఠించాలి, లేకపోతే మీకు కష్టాల నుండి విముక్తి లభించదు

Shanidev Remedies: శనిదేవుడిని న్యాయదేవుడు, కర్మదాత అని పిలుస్తారు. శనివారం శనిదేవుడిని (Shanidev) పూజిస్తారు. మనం చేసే పనులు బట్టే శని ఫలాలను ఇస్తాడు. చాలా మంది శనివక్ర దృష్టి తమపై పడకూడదని కోరుకుంటూ ఉంటారు. శనివారం శనిదేవుడికి సంబంధించిన మంత్రాలను పఠిస్తూ..కొన్ని ప్రత్యేక చర్యలు తీసుకోవడం ద్వారా శని దేవుడి చెడు దృష్టి నుంచి తప్పించుకోవచ్చు. శనివారం నాడు శనిదేవుని యెుక్క ఈ కింది మంత్రాలను జపించండి. 

శని మహామంత్రం
ఓం నీలాంజన్ సమాభాసం రవిపుత్రాన్ యమాగ్రజమ్ ।
ఛాయామార్తాండ్ సంభూతం తాన్ నమామి శనిశ్చరమ్.

శని దోష నివారణ మంత్రం
ఓం త్ర్యమ్బకం యజామహే సుగన్ధిం పుష్టివర్ధనమ్ ।
ఉర్వారుకమివ్ బన్ధాన్ మృత్యోర్ముక్షీయ మా మృతాత్ ।

శని వేద మంత్రం
ఓం భగవయ్ విధమైన్ మృత్యురూపాయ ధీమః తన్నో శని: ప్రచోద్యాత్.
ఓం షన్నోదేవిర్భీష్టాయ, నీవు భవంతుని సేవించు. శయోర్భిశ్రవంతు నం.

శని తాంత్రిక మంత్రం
ఓం ప్రాం ప్రేమ ప్రాం శనిశ్చరాయ నమః ।

ఆస్ట్రాలజీ ప్రకారం, శనివారం నాడు శని దేవుడికి పరిహారాలు చేస్తున్నప్పుడు ఈ మంత్రాలను తప్పనిసరిగా పఠించాలి. దీంతో శనిదేవుడి అనుగ్రహం మీకు లభిస్తుంది. శని యెుక్క దుష్ప్రభావాలు మీపై నుంచి తొలగిపోతాయి. అంతేకాకుండా శనివారాలలో ఉపవాసం ఉంటూ శనిదేవుడిని ఆరాధించాలి. శనికి సంబంధించిన వస్తువులు దానం చేయాలి. పేదలకు సహాయం చేస్తే భక్తులపై  శనిదేవుడు అనుగ్రహం కురిపిస్తాడు.

Also Read: Kark Sankranti 2022: సూర్య సంచారం ఎఫెక్ట్.. ఈ రాశులకు కాసులు, ఈ రాశులకు కన్నీళ్లు..

 

స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News