Shruti Haasan Knee Injury శ్రుతి హాసన్ ప్రస్తుతం గాయాలతో బాధపడుతోంది. వర్కౌట్లు ఎక్కువగా చేయడంతో ఇలా గాయాలైనట్టుగా తెలుస్తోంది. అయితే జనాలు మాత్రం ఇంకోలా అర్థం చేసుకుని శ్రుతి హాసన్‌ను ట్రోల్ చేస్తున్నారు.
Shruti Haasan with Santanu Hazarika శ్రుతి హాసన్ శంతను హజారికాల ప్రేమ, డేటింగ్, లవ్ ఎఫైర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. గత కొన్నేళ్లుగా ఈ ఇద్దరూ డేటింగ్లో ఉన్నారు. ముంబైలోనే ఈ ఇద్దరూ కలిసి ఉంటున్నారు.
Shruti Haasan Self Care శ్రుతి హాసన్ ప్రస్తుతం తన బాడీ మీద ఫోకస్ పెట్టుకుంది. సెల్ఫ్ కేర్ మీద దృష్టి పెట్టానని, ఈ ఏడాది మొత్తం తన శరీర గురించి జాగ్రత్తలు తీసుకుంటానని శ్రుతి హాసన్ చెబుతోంది. అసలే ప్రస్తుతం ఆమె ఫుల్ బిజీగా ఉంటోంది.
Shruti Haasan Valentine's Day శ్రుతి హాసన్ వాలెంటైన్స్ డే పోస్ట్ చూస్తే ఏ విషయం క్లియర్‌గా అర్థం అవుతుంది. శంతను హజారికాతో పీకల్లోతు ప్రేమలో మునిగి ఉన్నట్టుగా తెలుస్తోంది. అయితే ఈ విషయాన్ని ఎప్పుడూ నేరుగా ప్రకటించనే లేదు శ్రుతి హాసన్.
Prabhas Prashanth Neel Salaar Set ప్రభాస్ ప్రశాంత్ నీల్ కాంబోలో రాబోతోన్న సలార్ మీదున్న అంచనాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే ఈ మూవీ షూటింగ్ దాదాపు పూర్తయినట్టుగా తెలుస్తోంది. ఫిబ్రవరిలో జరిగే షెడ్యూల్‌తో షూటింగ్ పూర్తవుతుందట.
Shruti Haasan Marriage శ్రుతి హాసన్ పెళ్లి రూమర్లు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్నాయి. కోలీవుడ్ మీడియాలో ఈ మేరకు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. దీంతో శ్రుతి హాసన్ వాటిని కొట్టి పారేసింది.
Shruti Haasan in Veera Simha Reddy నందమూరి బాలకృష్ణ వీర సింహా రెడ్డి సినిమాలో శ్రుతి హాసన్ నటించిన పాత్ర, కనిపించిన తీరు మీద ఎంతటి ట్రోలింగ్ జరిగిందో అందరికీ తెలిసిందే. ఉన్న పది నిమిషాలు కూడా ఆమెను భరించేట్టుగా కనిపించలేదు.
Shruti Haasan Cold war With Waltair Veerayya శ్రుతి హాసన్‌కు వాల్తేరు వీరయ్య టీంకు కాస్త గ్యాప్ ఉన్నట్టుగానే కనిపిస్తోంది. ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు రాలేదు.. మొన్న జరిగిన సక్సెస్ మీట్‌కి సైతం శ్రుతి హాసన్ దూరంగానే ఉంది.
Shruti Haasan in Waltair Veerayya శ్రుతి హాసన్ తాజాగా వాల్తేరు వీరయ్యతో జనాలను మెప్పించింది. వీర సింహా రెడ్డి సినిమాతో శ్రుతి హాసన్ అందరినీ విసిగించేసింది. పాత్ర నిడివి తక్కువే. ఉన్న ఆ కాసేపు అయినా మెప్పించలేకపోయింది. కానీ వాల్తేరు వీరయ్యలో అదరగొట్టేసింది.
Chiranjeevi in Waltair Veerayya Promotions చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య సినిమా ప్రమోషన్స్ ఇప్పుడు చివరి దశకు చేరుకున్నాయి. చిరంజీవి తాజాగా మీడియాతో ముచ్చటించారు. ఈ క్రమంలో ఎన్నో అంశాల మీద స్పందించారు.
Waltair Veerayya Pre Release Event చిరంజీవి వాల్తేరు వీరయ్య ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నేడు విశాఖలో నిర్వహించబోతోన్నారు. ఈక్రమంలో గ్రాండ్‌గా ఏర్పాట్లు చేశారు. అయితే చివరి నిమిషంలో శ్రుతి హాసన్ హ్యాండ్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది.
Waltair Veerayya Censor Review చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమా సెన్సార్ సభ్యుల వద్దకు వచ్చింది. యూఏ సర్టిఫికెట్‌ను సెన్సార్ జారీ చేసింది. అయితే సినిమాను చూసిన సెన్సార్ సభ్యుల రియాక్షన్ మాత్రం అదిరిపోయిందంట.
New Year Celebrations 2023 కొత్త ఏడాది వేడుకల్లో సెలెబ్రిటీలంతా కూడా సందడి చేశారు. ఒక్కొక్కరు ఒక్కో రీతిలో హల్చల్ చేశారు. కొందరు విదేశాలకు వెళ్తే.. ఇంకొందరు ఇంట్లోనే పార్టీ చేసుకున్నారు.
Veerayya Title Song చిరంజీవి వాల్తేరు వీరయ్య నుంచి మూడో పాట వచ్చేసింది. వాల్తేరు వీరయ్య నుంచి టైటిల్ సాంగ్ కాసేపటి క్రితమే విడుదల చేశారు. ఇక ఇందులో బాస్ వేసిన స్టెప్పులు, దేవీ శ్రీ ప్రసాద్ కొట్టిన ట్యూన్ రెండూ వైరల్ అవుతున్నాయి.
Mega Fans Fire on Mythri Movie చిరంజీవి వాల్తేరు వీరయ్య నుంచి పాటల అప్డేట్ల విషయంలో ప్రతీ సారి మైత్రీ మూవీస్ ఆలస్యం చేస్తూనే ఉంది. చెప్పిన టైంకి కాకుండా కాస్త ఆలస్యంగా రిలీజ్ చేస్తున్నారు. ఇప్పుడు వీరయ్య టైటిల్ సాంగ్ విషయంలోనూ అదే జరిగింది.
Christmas 2022 Celebrations క్రిస్మస్ సెలెబ్రేషన్స్ దేశమంతా ఘనంగా జరుగుతున్నాయి. ఇక సెలెబ్రిటీలు అయితే తమ తమ ఇంట్లో క్రిస్మస్ ట్రీలు అందంగా అలరించుకున్నారు. శ్రుతి హాసన్ అయితే తన బాయ్ ఫ్రెండ్‌తో కలిసి కనిపించింది.
Sridevi Chiranjeevi Song Out చిరంజీవి శ్రీదేవీది హిట్ కాంబో కావడంతో ఇప్పుడు వాల్తేరు వీరయ్యలో ఓ పాటను కూడా పెట్టేశాడు దేవీ శ్రీ ప్రసాద్. వాల్తేరు వీరయ్య సినిమా కోసం దేవీ మాస్ బీట్స్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ చిత్రం నుంచి శ్రీదేవీ చిరంజీవి అంటూ రెండో పాటను రిలీజ్ చేశారు.
Sridevi Chiranjeevi Song Out చిరంజీవి శ్రీదేవీది హిట్ కాంబో కావడంతో ఇప్పుడు వాల్తేరు వీరయ్యలో ఓ పాటను కూడా పెట్టేశాడు దేవీ శ్రీ ప్రసాద్. వాల్తేరు వీరయ్య సినిమా కోసం దేవీ మాస్ బీట్స్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ చిత్రం నుంచి శ్రీదేవీ చిరంజీవి అంటూ రెండో పాటను రిలీజ్ చేయాల్సి ఉండగా ఆలస్యం చేశారు.
Suguna Sundari Lyrical Video బాలయ్య, శ్రుతి హాసన్ నటించిన వీర సింహా రెడ్డి సినిమాలోంచి రెండో పాటను నేడు విడుదల చేశారు. సుగుణ సుందరి అంటూ సాగే ఈ పాటలో బాలయ్య స్టెప్పులు అదిరిపోయాయి.
Shruti Haasan Breakup శ్రుతి హాసన్ ప్రస్తుతం శంతను హజారికాతో బ్రేకప్ చెప్పినట్టు కనిపిస్తోంది. తాజాగా ఆమె చేసిన పోస్ట్ పరోక్షంగా బ్రేకప్ గురించే అన్నట్టుగా ఉంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.