Pink Telugu Remake Vakeel Saab Movie | న్యాయం కోసం పలువురు అమ్మాయిలు సాగించే న్యాయ పోరాటంలో వారికి బాసటగా నిలిచే లాయర్ పాత్రలో పవన్ కల్యాణ్ కనిపించనున్నారు. ఆయనకి జంటగా శ్రుతి హాసన్ (Shruti Haasan) మరోసారి నటిస్తున్నారు.
Krack movie నిర్మాత ఠాగూర్ మధు మరోసారి చిక్కుల్లో పడ్డాడు. దర్శకుడు గోపీచంద్ మలినేని డైరెక్షన్లో మాస్ మహారాజ రవితేజ, శృతిహాసన్ జంటగా ఠాగూర్ మధు నిర్మించిన Krack movie విడుదల రోజే ఇబ్బందుల్లో పడిన సంగతి తెలుగు సినీ ప్రేక్షకులకు అందరికీ తెలిసిన విషయమే. అందుకు కారణం ఏంటో కూడా అందరికీ తెలిసిందే.
Shruti Haasan's remuneration for Salaar movie: శృతి హాసన్ క్రాక్ మూవీ సక్సెస్ తర్వాత ఫుల్ జోష్‌లో ఉండటమే కాదు... ఫుల్ డిమాండింగ్లోనూ ఉంది అంటున్నాయి సినీవర్గాలు. Krack movie కంటే ముందుగా సినిమాల నుంచి కొంత గ్యాప్ తీసుకున్నట్టుగా కనిపించిన శృతిహాసన్ ఇక దాదాపు ఫేడౌట్ అయినట్టే అనుకున్నారు.
టాలీవుడ్లో వరుస సినిమాలతో దూసుకెళ్తోంది హీరోయిన్ శృతిహాసన్. ఇప్పటికే టాప్ హీరోలందరి సరసన నటించి తనకంటూ ప్రత్యేక స్టార్‌డమ్‌ను సంపాదించుకుంది. ఈ బ్యూటీ ఎప్పుడూ కూడా గ్లామరస్ లుక్‌లో మెరుస్తూ అందరినీ సర్ప్రైజ్ చేస్తుంది.
వకీల్ సాబ్ టీజర్ వచ్చేసింది. దీంతో పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌కి అసలైన సంక్రాంతి పండగ ఇప్పుడే మొదలైంది. పవర్ స్టార్ కల్యాణ్ అప్‌కమింగ్ మూవీ వకీల్ సాబ్ కోసం పవర్ స్టార్ ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నారు.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అప్ కమింగ్ మూవీ వకీల్ సాబ్ సినిమా మొత్తం షూటింగ్ భాగం పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ స్టేజ్‌లోకి ఎంటరైంది. పవన్ కళ్యాణ్ ఇదివరకే తన షూటింగ్ పార్ట్ పూర్తి చేయగా తాజాగా సినిమాకు సంబంధించిన మొత్తం ప్రొడక్షన్ వర్క్ పూర్తయింది.
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్. పవన్ కల్యాణ్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న వకీల్ సాబ్ మూవీ టీజర్ విడుదల తేదీని వెల్లడిస్తూ చిత్ర నిర్మాణ సంస్థ ఓ ప్రకటన చేసింది.
టాలీవుడ్లో టాప్ హీరోల సరసన నటించి తనకంటూ ప్రత్యేక పేరును సంపాదించుకుంది.. హీరోయిన్ శృతిహాసన్. సౌత్ స్టార్ హీరో కమల్ హాసన్ కుమార్తెగా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినప్పటికీ.. తన నటన, అభినయంతో సౌత్ స్టార్ హీరోయిన్గా ముద్రవేసుకుంది.
Shruti Haasan in Vakeel Saab: పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వకీల్ సాబ్ షూటింగ్‌కి హాజరవుతున్నాడు. వకీల్ సాబ్ సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన శృతి హాసన్ జంటగా నటిస్తోంది. ఇంతకుముందు పవన్ కళ్యాణ్‌తో కలిసి శృతి హాసన్ ‘గబ్బర్ సింగ్’, ‘కాటమరాయుడు’ వంటి చిత్రాల్లో నటించింది. బాలీవుడ్ పింక్ సినిమా ( Pink movie ) ఒరిజినల్ రీమేకే వకీల్ సాబ్ సినిమా అని తెలిసిందే.
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ( Pawan Kalyan ) 26వ చిత్రం వకీల్ సాబ్ మూవీ షూటింగ్ ( Vakeel saab movie shooting ) లాక్డౌన్ కారణంగా నిలిచిపోయిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా షూటింగ్‌ను అన్‌లాక్ మార్గదర్శకాల ప్రకారం సెప్టెంబరు నుంచి ప్రారంభించారు మూవీ మేకర్స్.
టాలీవుడ్ (Tollywood) మాస్ మహారాజా రవితేజ (Ravi Teja) ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీబిజీగా ఉన్నాడు. ప్రస్తుతం రవితేజ గోపిచంద్ మలినేని డైరెక్షన్లో 'క్రాక్' అనే చిత్రంలో ( Krack movie ) నటిస్తున్నాడు.అయితే సినిమా సెట్స్‌పై ఉండగానే మరో సినిమాకు రెడీ అయ్యాడు మాస్ మహారాజా రవితేజ.
సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం కొరటాలతో ‘భరత్ అనే నేను’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్న మహేష్ త్వరలోనే వంశీ పైడిపల్లి తో సినిమా చేయబోతున్నాడు. ఈ సినిమాలో మహేష్ సరసన రకుల్ హీరోయిన్ గా నటించనుందనే వార్త మొన్నటి వరకూ వినిపించగా ఇప్పుడు ఈ సినిమాకు హీరోయిన్ గా శృతి హాసన్ పేరు తెరపైకి వచ్చింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.