Snake Catcher Caught Big King Cobra: ఒడిశాలోని ఓ మారుమూల గ్రామంలోని ఓ ఇంట్లో 18 అడుగుల భారీ కింగ్ కోబ్రాను స్నేక్ క్యాచర్ సర్పమిత్ర ఆకాష్ జాదవ్ పట్టుకున్నాడు.
Viral Video, Woman caught Big King Cobra in old house. ఓ లేడీ స్నేక్ క్యాచర్ ప్రమాదకర కింగ్ కోబ్రాను పట్టుకోవడానికి ప్రయత్నిస్తుండగా.. అది ఆమె మీదకు ఒక్కసారిగా దూసుకువచ్చింది.
Viral Video, Snake Catchers caught sevaral King Cobras in Single Hole. ఒకే రంద్రంలో ఉన్న 5-6 కింగ్ కోబ్రాలను ఓ వ్యక్తి చాలా సునాయాసంగా పట్టాడు. ఇందుకు సంబందించిన వీడియోను సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి కొడుతోంది.
15 feet King Cobra Swimming in Water at Kawasoti. భారీ కింగ్ కోబ్రా సంచిలోంచి బయటికి రాగానే చెరువులోకి దూసుకెల్లింది. చెరువులో చాలా వేగంగా ఈత కొట్టింది.
Big Snake Viral Video: 16 Feet King cobra playing with Snake Catcher Cap like a Child. 16 అడుగుల కింగ్ కోబ్రా.. స్నేక్ క్యాచర్ క్యాప్‌తో చిన్న పిల్లలు ఆడుకున్నట్లు ఆడుకుంది.
16 feet King Cobra Viral Video: ముగ్గురు స్నేక్ క్యాచర్లకు బ్లాక్ కింగ్ కోబ్రా పట్టపగలే చుక్కలు చూపెట్టింది. ఇందుకు సంబందించిన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Viral Video, Snake Catcher Akash Jadhav Catching 16 feet King Kobra. ఓడిశాలోని ఓ మారుమూల గ్రామంలో స్నేక్ క్యాచర్ ఆకాష్ జాదవ్ ప్రపంచంలోనే అత్యంత పొడవైన కింగ్ కోబ్రాను పట్టుకున్నాడు.
Viral Video, Lady Snake Catcher Caught 2 King Kobras with Bare Hands. 200 కింగ్ కోబ్రాలను పట్టుకున్న ఓ అమ్మాయి రోడ్డుపై పడగ విప్పిన రెండు భారీ కింగ్ కోబ్రాలు చూసి పారిపోయింది.
14 feet King Cobra stirs in Anakapalle Palm oil plantation. అనకాపల్లి జిల్లా మాడుగుల మండలంలోని పామాయిల్ తోటలో దాదాపుగా 14 అడుగుల కింగ్ కోబ్రా హల్చల్ చేసింది.
Snake Catcher Murliwale Hausla Caugt 15 Feet King Cobra very esily. స్నేక్ క్యాచర్ మురళీవాలే హౌస్లా 15 అడుగుల కింగ్ కోబ్రాను చాలా ఈజీగా పట్టుకున్నాడు. బుసలు కోటినా ఎలాంటి బెరుకు లేకుండా.. ఒట్టిచేతులతో దాన్ని కంట్రోల్ చేశాడు.
13 feet King Cobra attack on Snake Catcher while releasing in Forest. స్నేక్ క్యాచర్ రజాక్ షాకు ఓ 13 అడుగుల కింగ్ కోబ్రా పట్టపగలే స్టార్స్ చూపెట్టింది.
Snake Catcher Pawan Naika catch 14 feet King Cobra in Karnataka. కర్నాటకలోని కుమటా తాలూకాలోని మస్తిహల్లా గ్రామంలో 14 అడుగుల పొడవు, 9.5 కిలోల బరువున్న కింగ్ కోబ్రాను స్నేక్ క్యాచర్ పవన్ చాలా సులువుగా పట్టేశాడు.
Snake Catcher Kiran Caught 12 feet King Cobra in Karnataka. కర్ణాటకలోని శివమొగ్గలో బుసలు కొడుతున్న 12 అడుగుల కింగ్ కోబ్రాను స్నేక్ కిరణ్ చాలా ఈజీగా పట్టుకున్నాడు.
Snake Catcher Sutee Naewhaad Caugt 14 Feet King Cobra With Bare Hands. స్నేక్ క్యాచర్ సూ నౌహాడ్ ప్రపంచంలోని అత్యంత పొడవైన 14 అడుగుల కింగ్ కోబ్రాను దక్షిణ థాయ్ ప్రావిన్స్ క్రాబిలో పట్టుకున్నాడు.
Kinga Cobra Viral Video: కింగ్ కోబ్రా పేరు వింటేనే మనలో చాలా మంది హడలిపోతారు. అలాంటి పాము కనిపిస్తే ఏమైనా ఉందా.. ఇక వెనక్కు తిరగకుండా పరుగెడతారు. అలాంటి ఓ కింగ్ కోబ్రా స్నేక్ క్యాచర్‌కే చుక్కలు చూపించింది.
King Cobra Viral Video, Snake Catcher Vava Suresh Caught King పట్టుకున్నాడుCobra. కేరళలో స్నేక్ క్యాచర్‌గా గుర్తింపు తెచ్చుకున్న వావ సురేష్ మోరీలో దాగిన భారీ కింగ్ కోబ్రాను సైతం బయటికి రప్పించి మరీ .
Snake Catcher Mirza MD Arif Caugt 16 Feet King Cobra very cleverly. స్నేక్ క్యాచర్ మీర్జా ఎండీ ఆరిఫ్ ప్రపంచంలోని అత్యంత పొడవైన 16 అడుగుల కింగ్ కోబ్రాను పట్టుకున్నాడు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.